MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-89ee1874-dd56-4ae6-ac1a-aae6381f2d85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sruthi-89ee1874-dd56-4ae6-ac1a-aae6381f2d85-415x250-IndiaHerald.jpgమోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన గుర్తింపును ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ ఉండే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ నటి తన సోషల్ Sruthi {#}Shruti Haasan;sruthi;Simha;lion;Chiranjeevi;December;Box office;Shruti;media;Telugu;BEAUTY;Cinema;Heroineబ్లాక్ కలర్ డ్రెస్లో ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న శృతిహాసన్..!బ్లాక్ కలర్ డ్రెస్లో ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న శృతిహాసన్..!Sruthi {#}Shruti Haasan;sruthi;Simha;lion;Chiranjeevi;December;Box office;Shruti;media;Telugu;BEAUTY;Cinema;HeroineMon, 20 Nov 2023 10:45:00 GMTమోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి అద్భుతమైన గుర్తింపును ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలతో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరిస్తూ ఉండే ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన చాలా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు వైరల్ కూడా అయ్యాయి. ఇకపోతే తాజాగా కూడా శృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా శృతి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ జీన్స్ ప్యాంట్ ను వేసుకొని అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న టీ షర్ట్ ను ధరించి తన ఫ్రెండ్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం శృతి కి సంబంధించిన ఈ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇకపోతే ఇప్పటికే ఈ సంవత్సరం నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి ... మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకులను పలకరించి రెండు మూవీ లతో కూడా అద్భుతమైన విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ బ్యూటీ సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>