HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipseb47dc1e-7960-464f-9a74-a0f5605e0175-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipseb47dc1e-7960-464f-9a74-a0f5605e0175-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది కూడా బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తేనె కలిపిన లెమన్ వాటర్ ను తాగుతూ ఉంటారు. అయితే ఇలా తేనె కలిపి లెమన్ వాటర్ ను తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. అలాగే లెమన్ వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంద అనే దాని గురించి నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. లెమన్ వాటర్ ను తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని అలాగే మనం సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రతి రోజూ పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వల్Health Tips{#}Soundarya;Sugar;Cholesterol;Shakti;Manamపొద్దున్నే ఈ నీళ్లు తాగితే అందంగా ఆరోగ్యంగా ఉంటారు?పొద్దున్నే ఈ నీళ్లు తాగితే అందంగా ఆరోగ్యంగా ఉంటారు?Health Tips{#}Soundarya;Sugar;Cholesterol;Shakti;ManamMon, 20 Nov 2023 20:43:00 GMTమనలో చాలా మంది కూడా బరువు తగ్గడానికి ప్రతి రోజూ ఉదయం పరగడుపున తేనె కలిపిన లెమన్ వాటర్ ను తాగుతూ ఉంటారు. అయితే ఇలా తేనె కలిపి లెమన్ వాటర్ ను తాగడం వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. అలాగే లెమన్ వాటర్ తాగడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంద అనే దాని గురించి నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. లెమన్ వాటర్ ను తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని అలాగే మనం సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రతి రోజూ పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం చాలా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. తేనె కలిపిన లెమన్ వాటర్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఆకలి కూడా తగ్గుతుంది. అందువల్ల క్రమంగా మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. దీని వల్ల మనం ఈజీగా బరువు కూడా తగ్గవచ్చు. ఇంకా అలాగే నిమ్మరసం, తేనె కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో శుభ్రపడుతుంది. ఇక శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ఇంకా ఇన్పెక్షన్ లు రాకుండా ఉంటాయి.అలాగే శరీరం డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉంటుంది.


ఇంకా అలాగే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఇంకా మలబద్దకం సమస్య తగ్గుతుంది.ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల మనం రోజంతా చాలా ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము.అలాగే నీరసం, బలహీనత వంటివి మన దరి చేరకుండా ఉంటాయి. ఇంకా అలాగే తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. ఇంకా అదే విధంగా ఈ నీటిని తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాలేయం కూడా శుభ్రపడుతుంది.ప్రతి రోజూ పరగడుపున తేనె, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలాగే చర్మం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా తేనె, నిమ్మరసం కలిపిన నీటిని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇంకా సౌందర్య ప్రయోజనాలు కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే షుగర్ వ్యాధిత బాధపడే వారు కేవలం నిమ్మరసం కలిపిన నీటిని మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>