TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/fire-boltt-royale-watchcd1b50cd-8f32-48f7-9d25-90a774db30a3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/fire-boltt-royale-watchcd1b50cd-8f32-48f7-9d25-90a774db30a3-415x250-IndiaHerald.jpgఫైర్ బోల్ట్ నుంచి తాజాగా ఇప్పుడు మరొక స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్లోకి సైతం అడుగుపెట్టబోతోంది.. ఈ స్మార్ట్ వాచ్ పేరు..fire bott royale smart watch-4Gb మ్యూజిక్ స్టోరేజ్ అనే పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. అంతేకాకుండా రాయల్ ఫీచర్స్ తో కూడా ఈ స్మార్ట్ వాచ్ వస్తోంది.. ఫైర్ బోల్ట్ సరికొత్తగా తమ కస్టమర్ల కోసం తీసుకువచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి మన తెలుసుకుందాం. ఫైర్ బోల్ట్ నుంచి విడుదలైన ఈ రాయల్ వాచ్ దాదాపుగా 5000 రFIRE BOLTT ROYALE;WATCH{#}Prize;Indian;Manamబుల్లి పిట్ట: 4Gb స్టోరేజ్ తో సరికొత్త వాచ్..!!బుల్లి పిట్ట: 4Gb స్టోరేజ్ తో సరికొత్త వాచ్..!!FIRE BOLTT ROYALE;WATCH{#}Prize;Indian;ManamMon, 20 Nov 2023 13:00:00 GMTఫైర్ బోల్ట్ నుంచి తాజాగా ఇప్పుడు మరొక స్మార్ట్ వాచ్ ఇండియన్ మార్కెట్లోకి సైతం అడుగుపెట్టబోతోంది.. ఈ స్మార్ట్ వాచ్ పేరు..fire bott royale smart watch-4Gb మ్యూజిక్ స్టోరేజ్ అనే పేరుతో విడుదల కాబోతోంది. అయితే ఈ స్మార్ట్ వాచ్ అందరినీ ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. అంతేకాకుండా రాయల్ ఫీచర్స్ తో కూడా ఈ స్మార్ట్ వాచ్ వస్తోంది.. ఫైర్ బోల్ట్ సరికొత్తగా తమ కస్టమర్ల కోసం తీసుకువచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ధర ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి మన తెలుసుకుందాం.


ఫైర్ బోల్ట్ నుంచి విడుదలైన ఈ రాయల్ వాచ్ దాదాపుగా 5000 రూపాయల ప్రైజ్ మనీతో మార్కెట్లోకి విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈ స్మార్ట్ వాచ్ ఈనెల 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు కంపెనీ ప్రకటించింది.. అంతేకాకుండా ఫైర్ బోల్ట్ కూడా అధికారికంగా వెబ్సైట్లో కూడా అందుకు సంబంధించి ఒక టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది. ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే..466x466 హై  రిజల్యూషన్ ను అందిస్తుంది

1.43 అంగుళాల అమూల్ డిస్ప్లే తో కలదు.750 నిట్స్ పిక్ బ్రైట్నెస్ తో కూడా ఈ వాచ్ లభిస్తోంది.ఈ వాచ్ లో అద్భుతమైన కలర్స్ సైతం బ్రైట్నెస్లు మనం చూడవచ్చు. ఈ వాచ్ యొక్క డిజైన్ కూడా అద్భుతంగా కనిపిస్తోంది. ఫీచర్స్ విషయానికి వస్తే టచ్ కంట్రోల్ తో పాటు త్రి కంట్రోల్ బటన్స్ కూడా ఉంటాయి. అలాగే ఇందులో లగ్జరీ పుష్ బటన్ కూడా ఉంటుంది.380 mah బ్యాటరీ సామర్థ్యంతో కలదు. 300 స్పోర్ట్స్ మోడ్స్ కూడా కలవు. హెల్త్ సూట్ ,క్యాలిక్యులేటర్ ,ఫైండ్  మై మొబైల్ ఇతరత్రా ఫీచర్స్ కూడా కలవు. ఈ స్మార్ట్ వాచెస్ 5 కలర్లలో మాత్రమే లభిస్తుంది పూర్తిగా మెటల్ తో తయారు చేయబడి ఉంటుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>