MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood43a6e52c-6e8c-4bab-9eed-0cf42942d4a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood43a6e52c-6e8c-4bab-9eed-0cf42942d4a0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా టూర్లు వేసే హీరో ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు సంవత్సరానికి 6 నెలలు ఇండియాలో ఉంటే ఆరు నెలలు ఫారన్ టూర్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ వారికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక ఇది మహేష్ బాబుకి ఎప్పటి నుండో ఉన్న అలవాటు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మహేష్ బాబు మరొకసారి ఫారన్ టూర్ కి వెళ్ళబోతున్నారు అన్న వార్తను వినపడుతున్నాయి. త్వరలోనే క్రిస్మస్ రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందేtollywood{#}Ram Charan Teja;Namrata Shirodkar;Christmas;Upasana;Paris;Beautiful;mahesh babu;ram pothineni;Lakshmi Devi;Wife;Hero;Pawan Kalyan;NTR;Jr NTR;mediaమహేష్,చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీ లతో కలిసి బిగ్ టూర్.. ఎక్కడికంటే..!?మహేష్,చరణ్, ఎన్టీఆర్ ఫ్యామిలీ లతో కలిసి బిగ్ టూర్.. ఎక్కడికంటే..!?tollywood{#}Ram Charan Teja;Namrata Shirodkar;Christmas;Upasana;Paris;Beautiful;mahesh babu;ram pothineni;Lakshmi Devi;Wife;Hero;Pawan Kalyan;NTR;Jr NTR;mediaMon, 20 Nov 2023 16:20:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా టూర్లు వేసే హీరో ఎవరు అంటే అందరూ టక్కున చెప్పే పేరు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు సంవత్సరానికి 6 నెలలు ఇండియాలో ఉంటే ఆరు నెలలు ఫారన్ టూర్స్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తన భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తూ వారికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఇక ఇది మహేష్ బాబుకి ఎప్పటి నుండో ఉన్న అలవాటు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మహేష్ బాబు మరొకసారి ఫారన్ టూర్ కి వెళ్ళబోతున్నారు అన్న వార్తను వినపడుతున్నాయి.

త్వరలోనే క్రిస్మస్ రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక క్రిస్మస్ కి అందరికీ హాలిడేస్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే తన కూతురు నమ్రత కొడుకుతో కలిసి ఒక బిగ్ టూర్ కి మహేష్ బాబు వెళ్లాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తాజాగా లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఎప్పటిలాగే మహేష్ బాబు అవుతున్న ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళిపోతున్నారు అంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈసారి మహేష్ బాబు కాస్త వెరైటీగా మరో ఇద్దరూ స్టార్ హీరోలతో కలిసి వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్.

వీరందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో మహేష్ బాబుతో కలిసి టూర్ ప్లాన్ చేసినట్లుగా కలుస్తోంది. మహేష్ బాబు - నమ్రత -సితార -గౌతం - జూనియర్ - ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి - భార్గవ్ రామ్ - అభయ్ రామ్ - ఉపాసన - రామ్ చరణ్ - క్లింకార ఇలా బిగ్ టూర్ ని ప్లాన్ చేశారట . అయితే వీళ్ళు వెళ్లబోయేది ఎక్కడికో కాదు పారిస్ . పారిస్ అంటే ముగ్గురికి ఇష్టమే . రామ్ చరణ్ కి మహేష్ బాబుకి తారకి ఈ క్లైమేట్ కి పారిస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది . అందుకే మంచి మంచి పిక్స్ సీనరీస్ చూడడానికి ఫ్యామిలీతో సరదాగా టైం గడపడానికి వీళ్ళు ముగ్గురు పారిస్ వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>