MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer-3fac0176-c52e-4e93-b260-5ce89d4a449b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer-3fac0176-c52e-4e93-b260-5ce89d4a449b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో సుధీర్ బాబు ఒకరు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం "హంట్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2013 వ సంవత్సరం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మలయాళ సినిమా ముంబై పోలీస్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ మూవీ మలయాళం లో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాకు రీమేక్ రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులకు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 26 వ తేదSudeer {#}bharath;bhavya;prasad;sudheer babu;Sri Bharath;Traffic police;V;Gemini;Remake;Blockbuster hit;Yuva;srikanth;cinema theater;television;Box office;Hero;Cinema;January;Industryవరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆ ఛానల్ లో ప్రసారం కానున్న "హంట్" మూవీ..!వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ఆ ఛానల్ లో ప్రసారం కానున్న "హంట్" మూవీ..!Sudeer {#}bharath;bhavya;prasad;sudheer babu;Sri Bharath;Traffic police;V;Gemini;Remake;Blockbuster hit;Yuva;srikanth;cinema theater;television;Box office;Hero;Cinema;January;IndustryMon, 20 Nov 2023 10:15:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో సుధీర్ బాబు ఒకరు. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం "హంట్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2013 వ సంవత్సరం విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మలయాళ సినిమా ముంబై పోలీస్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా రూపొందింది. ఇకపోతే ఈ మూవీ మలయాళం లో బ్లాక్ బాస్టర్ అయిన సినిమాకు రీమేక్ రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులకు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఈ సంవత్సరం జనవరి 26 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను మాత్రం పరవాలేదు అనే స్థాయిలో అలరించింది. ఇకపోతే ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెరపై ప్రసారం కానుంది.

మూవీ యొక్క సాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను జెమిని ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రచారం చేయనున్నట్లు ఈ ఛానల్ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే మహేష్ సురపనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ , భరత్ కీలక పాత్రలలో నటించారు. జీబ్రన్ అందించిన ఈ మూవీ ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ నిర్మించాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>