Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2daa89f5-4307-4eb2-9eed-b45ab261e95b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle2daa89f5-4307-4eb2-9eed-b45ab261e95b-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో ఈమధ్య స్టార్ సెలెబ్రిటీలు ఎంత తొందరగా అయితే పెళ్లి చేసుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు కూడా. ఇలాంటి రోజుల్లో కూడా ఆదర్శంగా నిలిచే జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి.ఆ జంటలలో ఒకటి రామ్ చరణ్ - ఉపాసన. వీళ్లిద్దరికీ పెళ్లి జరిగి 11 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయిన, చుట్టూ పక్కన ఉండేవాళ్ళు, సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్, అభిమానులు ఇలా ఎంతో మంది ఎన్నో విధాలుగా అనుకున్నా కూడా, ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా సంసార జీవితం ని కొనసాగించి, ఆదర్శ దంపతులు అంటే ఇలా ఉండాలి అని అనిపించారుsocialstars lifestyle{#}Spain;Upasana;Santosham;varun tej;Ram Charan Teja;Gift;Tollywood;media;Industry;marriageమెగా దంపతుల మధ్య విబేధాలు స్టార్ట్ అయ్యాయా....??మెగా దంపతుల మధ్య విబేధాలు స్టార్ట్ అయ్యాయా....??socialstars lifestyle{#}Spain;Upasana;Santosham;varun tej;Ram Charan Teja;Gift;Tollywood;media;Industry;marriageMon, 20 Nov 2023 07:29:00 GMTసినిమా ఇండస్ట్రీ లో ఈమధ్య స్టార్ సెలెబ్రిటీలు ఎంత తొందరగా అయితే పెళ్లి చేసుకుంటున్నారో, అంతే తొందరగా విడిపోతున్నారు కూడా. ఇలాంటి రోజుల్లో కూడా ఆదర్శంగా నిలిచే జంటలు మన టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి.ఆ జంటలలో ఒకటి రామ్ చరణ్ - ఉపాసన. వీళ్లిద్దరికీ పెళ్లి జరిగి 11 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయిన, చుట్టూ పక్కన ఉండేవాళ్ళు, సోషల్ మీడియా లో ఉండే నెటిజెన్స్, అభిమానులు ఇలా ఎంతో మంది ఎన్నో విధాలుగా అనుకున్నా కూడా, ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా సంసార జీవితం ని కొనసాగించి, ఆదర్శ దంపతులు అంటే ఇలా ఉండాలి అని అనిపించారు.రీసెంట్ గానే ఈ క్యూట్ కపుల్ కి 'క్లిన్ కారా' అనే పాప పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ పాప జన్మించిన రోజు మెగా కుటుంబం లో మరియు మెగా అభిమానుల్లో ఎంత సంతోషం కురిసిందో మనమంతా చూసాము. అయితే ఇన్నేళ్ల వీళ్లిద్దరి దాంపత్య జీవితం లో ఎప్పుడూ ఎదురు అవ్వని విబేధాలు రీసెంట్ గా వరుణ్ తేజ్ పెళ్లి కోసం స్పెయిన్ కి వెళ్ళినప్పుడు ఒక గిఫ్ట్ విషయం లో విబేధాలు వచ్చాయట.ఉపాసన కోసం పాపం చరణ్ ఊరు మొత్తం తిరిగి ఒక విలువైన వాచ్ ని కొనుకోలు చేసి ఆమెకి బహుమతిగా ఇచ్చాడట. రామ్ చరణ్ కి తిరిగి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు చెప్పాల్సింది పోయి, ఈ వాచ్ అసలు ఏమి బాగాలేదు, ఎక్కడ తెచ్చావు ఇది అని రామ్ చరణ్ తో అనింది అట.అంతే కాదు ఆ వాచ్ ధర ని చూసి కూడా  రామ్ చరణ్ కి ఉపాసన చేతిలో చివాట్లు పడినట్టు తెలుస్తుంది. ఇంత డబ్బులు ఇలాంటి చెత్తని కొనడానికి వేస్ట్ చేసావా అంటూ రామ్ చరణ్ పై విరుచుకుపడి ఆ గిఫ్ట్ ని రిజెక్ట్ చేసిందట. దీనికి రామ్ చరణ్ బాగా హర్ట్ అయ్యినట్టు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>