MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodccab91ca-8fed-46e7-a04d-4311031ced53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodccab91ca-8fed-46e7-a04d-4311031ced53-415x250-IndiaHerald.jpgసీనియర్ సినీ నటి రాధా కూతురు కార్తీక వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో కలిసి ఈమె సినీ ఇండస్ట్రీకి జోష్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. హీరోయిన్గా పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది .హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ను అందుకోలేకపోయింది. అలా హీరోయిన్గా సక్సెస్ రాకపోవడంతో వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయింది. వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యింది అలా వ్యాపార రంగంలో మాత్రం ఊహించని స్థాయికి ఎదిగిపోయింది. దుబాయ్ లో ఉన్నటువంటిtollywood{#}Dubai;Josh;Amarnath K Menon;Chiranjeevi;Husband;marriage;Hero;Industries;Telugu;Kollywood;Heroine;Success;media;Tollywoodఘనంగా నటి రాధ కూతురు పెళ్ళి.. సందడి చేసిన సీనియర్ స్టార్స్..!?ఘనంగా నటి రాధ కూతురు పెళ్ళి.. సందడి చేసిన సీనియర్ స్టార్స్..!?tollywood{#}Dubai;Josh;Amarnath K Menon;Chiranjeevi;Husband;marriage;Hero;Industries;Telugu;Kollywood;Heroine;Success;media;TollywoodMon, 20 Nov 2023 16:30:00 GMTసీనియర్ సినీ నటి రాధా కూతురు కార్తీక వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యతో కలిసి ఈమె సినీ ఇండస్ట్రీకి జోష్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది. హీరోయిన్గా పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది .హీరోయిన్గా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ను అందుకోలేకపోయింది. అలా హీరోయిన్గా సక్సెస్ రాకపోవడంతో వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయింది.  వ్యాపార రంగంలో సక్సెస్ అయ్యింది అలా వ్యాపార రంగంలో మాత్రం ఊహించని స్థాయికి ఎదిగిపోయింది.

దుబాయ్ లో ఉన్నటువంటి బిజినెస్ లో అన్నిటిని కూడా చాలా చక్కగా నడుపుతూ ప్రస్తుతం తన బిజినెస్ లను విస్తరించుకుంటుంది. అయితే కార్తిక రోహిత్ మీనన్ అనే వ్యక్తిని గత కొద్ది రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకుంది. ఇక వాటికి సంబంధించిన ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతున్నాయి.  ఆ ఫోటోలో తన కాబోయే భర్త ఫేస్ కనిపించకుండా జాగ్రత్త వహించింది ఈ బ్యూటీ. అనంతరం తనకు కాబోయే భర్తను సైతం సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరిచయం చేసింది. తాజాగా కేరళలోని త్రివేండ్రంలో ఈమె వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

 ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్స్ మాత్రమే కాకుండా అలనాటి టాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా హాజరయ్యారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పెళ్లి వేడుకలలో సందడి చేశారు. ఒకప్పుడు సినిమాలలో నటించిన హీరో హీరోయిన్స్ అందరూ కూడా ఈ పెళ్లి వేడుకలలో కలవడంతో సందడిగా మారింది. అలా ఒకప్పటి సీనియర్ హీరోయిన్స్ హీరోలు అందరూ కలిసి ఈ పెళ్లిలో సందడి చేశారు. దాంతో ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు నేటిజన్స్. ఇక ఆ ఫోటోలని మీరు కూడా చూసేయండి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>