MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi9410e104-1d38-420e-acda-d87dc4f2632e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gopi9410e104-1d38-420e-acda-d87dc4f2632e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో విలన్ గా ... హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం గోపీచంద్ "ఆక్సిజన్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాసి కన్నా ... అను ఇమాన్యుయల్ హీరోయిన్ లుగా నటించారు. జగGopi{#}jagapati babu;oxygen;shankar;jyothi;Kanna Lakshminarayana;Box office;Music;Hindi;Industry;November;television;cinema theater;Telugu;Tollywood;Heroine;Cinemaఆ చానల్లో టీవీ ప్రీమియర్ గా హిందీ ప్రేక్షకులను అలరించబోతున్న గోపీచంద్ మూవీ..!ఆ చానల్లో టీవీ ప్రీమియర్ గా హిందీ ప్రేక్షకులను అలరించబోతున్న గోపీచంద్ మూవీ..!Gopi{#}jagapati babu;oxygen;shankar;jyothi;Kanna Lakshminarayana;Box office;Music;Hindi;Industry;November;television;cinema theater;Telugu;Tollywood;Heroine;CinemaMon, 20 Nov 2023 08:26:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో విలన్ గా ... హీరోగా నటించి అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే చాలా సంవత్సరాల క్రితం గోపీచంద్ "ఆక్సిజన్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ ఎం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో గోపీచంద్ సరసన రాసి కన్నా ... అను ఇమాన్యుయల్ హీరోయిన్ లుగా నటించారు.

జగపతి బాబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ 2017 వ సంవత్సరం నవంబర్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ చివరగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విడుదల అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ హిందీ సినీ ప్రేక్షకులను అలరించబోతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను గోల్డ్ మైన్స్ అనే టీవీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ ను మరికొన్ని రోజుల్లోనే టీవీ ప్రీమియర్ గా గోల్డ్ మైన్స్ ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ ఛానల్ వారు తాజాగా ప్రకటించారు. మరి ఈ సినిమా హిందీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అని అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఆక్సిజన్ మూవీ ని ఈ సినిమా దర్శకుడు జ్యోతి కృష్ణ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>