MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan-c246f18e-d6bc-4732-98e8-5660d07e3aa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan-c246f18e-d6bc-4732-98e8-5660d07e3aa8-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందుతున్న కారణంగా ఈ మూవీ ని "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో లాంచ్ చేశారు. ఇకపోతRam Charan {#}Ratnavelu;R Rathnavelu;sana;March;Sai Pallavi;Pawan Kalyan;vijay sethupathi;Music;Tollywood;Cinema;News"ఆర్సి 16" లో ఆ క్రేజీ నటుడు..?"ఆర్సి 16" లో ఆ క్రేజీ నటుడు..?Ram Charan {#}Ratnavelu;R Rathnavelu;sana;March;Sai Pallavi;Pawan Kalyan;vijay sethupathi;Music;Tollywood;Cinema;NewsMon, 20 Nov 2023 11:22:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతోంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందుతున్న కారణంగా ఈ మూవీ ని "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో లాంచ్ చేశారు. ఇకపోతే ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నాడు.

ఈ విషయాన్ని ఈయనే స్వయంగా ధ్రువీకరించాడు. ఇకపోతే రత్నవేలు ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ వ్యవహరించ బోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో చరణ్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయి అని ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమా విషయమై ఈ నటిని సంప్రదించగా ఈమె కూడా ఈ సినిమా కథ మొత్తం విని ఈ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మూవీ లో ఒక కీలకమైన పాత్ర ఉంది అని ఆ పాత్ర కోసం ఈ మూవీ యూనిట్ విజయ్ సేతుపతి ని తీసుకోవాలి అని ఆలోచనలో ఉన్నట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ పాత్ర కోసం ఈయన ను చిత బృందం సంప్రదించబోతున్నట్లు ఒక వేళ ఈయనకు ఆ పాత్ర నచ్చినట్లయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం మార్చి నెల నుండి ఈ మూవీ యొక్క రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>