Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc4cfe3ad2-0a69-46ef-a4d3-ca674a8262a5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc4cfe3ad2-0a69-46ef-a4d3-ca674a8262a5-415x250-IndiaHerald.jpgఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన వరల్డ్ కప్ 2023 ఎడిషన్ ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఈ 2023 వరల్డ్ కప్ లో 10 టీమ్స్ టైటిల్ గెలవాలని లక్ష్యంతో బరిలోకి దిగాయి. కానీ కొన్ని టీమ్స్ బోల్తా పడితే మరికొన్ని జట్లు మాత్రం ఇక టైటిల్ పోరులో చివరి వరకు వచ్చినప్పటికీ.. కొన్ని అడుగుల దూరంలోనే ఆగిపోయాయి. అయితే ఇక టైటిల్ కోసం ఫైనల్ లో టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈIcc{#}Namibia;Cricket;Australia;World Cup;Yevaru2027 వరల్డ్ కప్.. ఎక్కడ జరుగనుందో తెలుసా?2027 వరల్డ్ కప్.. ఎక్కడ జరుగనుందో తెలుసా?Icc{#}Namibia;Cricket;Australia;World Cup;YevaruMon, 20 Nov 2023 09:21:00 GMTఎన్నో రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ వచ్చిన వరల్డ్ కప్ 2023 ఎడిషన్ ఇటీవల జరిగిన ఫైనల్ మ్యాచ్ తో ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఈ 2023 వరల్డ్ కప్ లో 10 టీమ్స్ టైటిల్ గెలవాలని లక్ష్యంతో బరిలోకి దిగాయి. కానీ కొన్ని టీమ్స్ బోల్తా పడితే మరికొన్ని జట్లు మాత్రం ఇక టైటిల్ పోరులో చివరి వరకు వచ్చినప్పటికీ.. కొన్ని అడుగుల దూరంలోనే ఆగిపోయాయి. అయితే ఇక టైటిల్ కోసం ఫైనల్ లో టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా ఆస్ట్రేలియా జట్టు సొంతగడ్డ పైన భారత జట్టును ఓడించి ఇక టైటిల్ విజేతగా నిలిచింది. అప్పటివరకు అన్ని మ్యాచ్ లలో కూడా అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ వచ్చిన టీన్ ఇండియా.. ఎందుకో ఫైనల్ మ్యాచ్లో మాత్రం అటు ఆస్ట్రేలియాకు పోటీ ఇవ్వడంలో తేలిపోయింది అని చెప్పాలి. ఇదంతా పక్కన పెడితే అటు క్రికెట్ ప్రేక్షకులందరికీ మాత్రం ఈ వరల్డ్ కప్ మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది అనడంలో సందేహం లేదు. అయితే ఈ వరల్డ్ కప్ ముగిసిందో లేదో మరో వరల్డ్ కప్ ఎక్కడ ఎప్పుడు జరుగుతుంది అనే విషయంపై చర్చ తెరమిదకి వచ్చింది.



 ఆ వివరాలు చూసుకుంటే.. ఇక 2027లో వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ టోర్నికీ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. అయితే ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీలో మొత్తం 14 జట్లు ఆడబోతుండగా.. ఏడేసి జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఇక ఒక్కో గ్రూపులో ఒక్కో జట్టు మిగతా 6 జట్లతో మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. లీగ్ దశలో ఇరు గ్రూపుల్లో టాప్ త్రీ లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్ కు వస్తాయి. అందులో టాప్ ఫోర్ జట్లు సెమీఫైనల్ కు వెళ్తాయి. సెమీ ఫైనల్లో గెలిచిన జట్లు ఫైనల్ కు వెళ్తాయి. మొత్తంగా ఈ టోర్నమెంట్లో 54 మ్యాచులు జరుగుతాయి అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>