BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mallareddy3e8a7a35-ede6-4c8c-8004-18c970e3a279-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mallareddy3e8a7a35-ede6-4c8c-8004-18c970e3a279-415x250-IndiaHerald.jpgఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్‌ దొరికింది. మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను తాజాగా హైకోర్టు కొట్టి వేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్న ఫిర్యాదుదారుడు.. ఆ విషయాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెల్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే మంత్రి మల్లా రెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదుదారుడు అంజి రెడ్డి కోర్టును కోరారు. అయితే మల్లారెడ్డి అఫిడవిటMALLAREDDY{#}High court;Lawyer;Minister;Reddyమంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్‌?మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్‌?MALLAREDDY{#}High court;Lawyer;Minister;ReddySun, 19 Nov 2023 06:20:00 GMTఎన్నికల సమయంలో మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్‌ దొరికింది. మంత్రి మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను తాజాగా హైకోర్టు కొట్టి వేసింది. మంత్రి మల్లారెడ్డి అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయంటూ పిటిషన్ లో పేర్కొన్న ఫిర్యాదుదారుడు.. ఆ విషయాన్ని
సంబంధిత రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెల్లినా పట్టించుకోలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. అందుకే మంత్రి మల్లా రెడ్డి నామినేషన్ ను తిరస్కరించేలా ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదుదారుడు అంజి రెడ్డి కోర్టును కోరారు.

 
అయితే మల్లారెడ్డి అఫిడవిట్ అభ్యంతరాలపై  ఫిర్యాదుదారుడికి రిటర్నింగ్ అధికారి ఇప్పటికే సమాధానమిచ్చినట్లు ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన హైకోర్టు పిటీషన్ ను కొట్టేసింది. దీంతో మంత్రి మల్లారెడ్డికి బిగ్ రిలీఫ్‌ దొరికినట్టయింది. ఎందుకంటే.. సాంకేతిక కారణాలతో ఆయన నామినేషన్‌ ఇబ్బందుల్లో పడితే.. మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>