MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ranbirb936cf13-2f9d-4bed-b511-b92597e15879-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ranbirb936cf13-2f9d-4bed-b511-b92597e15879-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాని డిసెంబర్ 1 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదRanbir{#}Arjun Reddy;Crush;Heroine;Kannada;Telugu;Industry;sandeep;December;Tollywood;Cinema;Tamil;Hindi;bollywood;News;Indiaఆ తేదీన రన్బీర్ "యానిమల్" ట్రైలర్ విడుదల..?ఆ తేదీన రన్బీర్ "యానిమల్" ట్రైలర్ విడుదల..?Ranbir{#}Arjun Reddy;Crush;Heroine;Kannada;Telugu;Industry;sandeep;December;Tollywood;Cinema;Tamil;Hindi;bollywood;News;IndiaSun, 19 Nov 2023 02:00:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి టాలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ లలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాని డిసెంబర్ 1 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది.

మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ట్రైలర్ ను ఈ నెల 21 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ మరో ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ పనులను అన్నింటినీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమాతో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన సినిమా కావడం బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజీ నెలకొని ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకొని ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>