MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-world-cup8f65447f-be6e-4fa8-822c-dbf56c741e73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-world-cup8f65447f-be6e-4fa8-822c-dbf56c741e73-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా క్రికెట్ గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా కూడా ప్రపంచ కప్ ఫైనల్ గురించే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కీ ఇండియా సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో అభిమానుల అంచనాలు కూడా తారాస్థాయికి చేరిపోతున్నాయి. ఈ రోజున ఫైనల్ మ్యాచ్ కోసం చాలామంది ఇండియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ని చూసేందుకు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది సెలబ్రిటీలు కూడా ఇCELEBRITIES;WORLD CUP{#}Akkineni Nagarjuna;Ranbir Kapoor;ram pothineni;Ahmedabad;sunday;Australia;World Cup;Cricket;Industry;Tollywood;bollywood;News;IndiaWorldcup: ప్రపంచ కప్ కు సినీ గ్లామర్.. ఎవరెవరు వస్తున్నారంటే..!!Worldcup: ప్రపంచ కప్ కు సినీ గ్లామర్.. ఎవరెవరు వస్తున్నారంటే..!!CELEBRITIES;WORLD CUP{#}Akkineni Nagarjuna;Ranbir Kapoor;ram pothineni;Ahmedabad;sunday;Australia;World Cup;Cricket;Industry;Tollywood;bollywood;News;IndiaSun, 19 Nov 2023 07:00:00 GMTప్రస్తుతం మన దేశంలో ఎక్కువగా క్రికెట్ గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా కూడా ప్రపంచ కప్ ఫైనల్ గురించే మాట్లాడుకుంటూ ఉంటున్నారు. దాదాపుగా 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కీ ఇండియా సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో అభిమానుల అంచనాలు కూడా తారాస్థాయికి చేరిపోతున్నాయి. ఈ రోజున ఫైనల్ మ్యాచ్ కోసం చాలామంది ఇండియన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ని చూసేందుకు తహతహలాడుతున్నారు.


ఈ నేపథ్యంలోనే చాలామంది సెలబ్రిటీలు కూడా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. హీరోలు కూడ అహ్మదాబాద్ స్టేడియంకి సైతం చేరుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో వెంకటేష్, రామ్ చరణ్, నాగార్జున నరేంద్ర మోడీ స్టేడియంలో హంగామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి ఈ ముగ్గురి పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి కొంతమంది హీరోలు సైలెంట్ గా అహ్మదాబాద్ కు చేరుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర ఇండస్ట్రీ విషయానికి వస్తే బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్, అమితాబచ్చన్, రణబీర్ కపూర్ తదితర సెలబ్రిటీల సైతం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.


కోలీవుడ్ నుంచి రజినీకాంత్, కమలహాసన్ ,ధనుష్ వంటి వారు వస్తున్నట్లు సమాచారం. మలయాళం నుంచి మోహన్లాల్ తదితర ప్రముఖుల సైతం ఈ స్టేడియానికి విచ్చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సారి ప్రపంచ కప్ ఫైనల్లో సినీ గ్లామర్ హవా బాగానే కొనసాగేలా కనిపిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ను చూసేందుకు సైతం పలు నగరాలలో పెద్దపెద్ద స్క్రీన్లలో కూడా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇండియా ఆస్ట్రేలియా మంత్రులు కూడా ఈ స్టేడియానికి హాజరు కాబోతున్నట్లు సమాచారం .వీరితో పాటు ఇప్పటివరకు వరల్డ్ కప్ గెలుచుకున్న పలు జట్ల సారధులు కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>