MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karthi-a434da3c-cfea-4e3a-a518-014720d763d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/karthi-a434da3c-cfea-4e3a-a518-014720d763d2-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటనలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తన కెరీర్ లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో ఖాకి మూవీ ఒకటి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని నటన తో కార్తీ ప్రేక్షకులను ... విమర్శకులను అద్భుతమైన రీతిలో మెప్పించాడు. ఇకపోతే ఈ మూవీ లో కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 20Karthi {#}rakul preet singh;Darsakudu;Japan;king;November;Heroine;Telugu;Blockbuster hit;cinema theater;Box office;Industry;Director;Cinemaఆ సినిమా సీక్వెల్ ఫై ఫోకస్ పెట్టిన కార్తీ..?ఆ సినిమా సీక్వెల్ ఫై ఫోకస్ పెట్టిన కార్తీ..?Karthi {#}rakul preet singh;Darsakudu;Japan;king;November;Heroine;Telugu;Blockbuster hit;cinema theater;Box office;Industry;Director;CinemaSun, 19 Nov 2023 08:00:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటనలో కార్తీ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన తన కెరీర్ లో నటించిన బ్లాక్ బస్టర్ సినిమాలలో ఖాకి మూవీ ఒకటి. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని నటన తో కార్తీ ప్రేక్షకులను ... విమర్శకులను అద్భుతమైన రీతిలో మెప్పించాడు.


 ఇకపోతే ఈ మూవీ లో కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా ... ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2017 వ సంవత్సరం నవంబర్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ లో రూపొందించాలి అని ఈ మూవీ దర్శకుడు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా ఆల్మోస్ట్ ఈ దర్శకుడు ఫినిష్ చేసినట్లు మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం కథను పూర్తి చేసి ఈ కథను కార్తీ కి వినిపించనున్నట్లు ఒక వేళ కార్తీ కి కూడా ఈ కథ కనక నచ్చినట్లయితే వెంటనే ఈ సీక్వెల్ ఓకే అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కార్తీ తాజాగా జపాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడవ విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేక పోయింది. ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజు విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ ... తెలుగు ఏ ప్రేక్షకులను కూడా పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఈ మూవీ కి రాజు మురుగన్ దర్శకత్వం వహించగా ... అను ఇమన్యువల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ భారీ డిజాస్టర్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>