MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/worldcup-astratockd9cc9752-bbbf-4ec9-9408-f599e6bc55e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/worldcup-astratockd9cc9752-bbbf-4ec9-9408-f599e6bc55e9-415x250-IndiaHerald.jpgఇండియాలో క్రికెట్ ప్రియులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఎలాంటి క్రికెట్ అయినా సరే చూస్తూ ఉంటారు. అయితే ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ రానే వచ్చేసింది.. ముఖ్యంగా ఈ రోజున ఇండియా ఆస్ట్రేలియా టీముల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతోంది. ఈ వరల్డ్ కప్ చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులూ కూడా నరేంద్ర మోడీ స్టేడియానికి విచ్చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు కూడా ఇందుకు హాజరు కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు మధ్యాహ్నం రెండుWORLDCUP;ASTRATOCK{#}Cricket;Audi;Audience;Customer;News;India;Narendra Modi;World Cupవావ్: ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే 100 కోట్లు పంచుతాం..!!వావ్: ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే 100 కోట్లు పంచుతాం..!!WORLDCUP;ASTRATOCK{#}Cricket;Audi;Audience;Customer;News;India;Narendra Modi;World CupSun, 19 Nov 2023 09:00:00 GMTఇండియాలో క్రికెట్ ప్రియులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఎలాంటి క్రికెట్ అయినా సరే చూస్తూ ఉంటారు. అయితే ఎంతో మంది అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న వరల్డ్ కప్ ఫైనల్ రానే వచ్చేసింది.. ముఖ్యంగా ఈ రోజున ఇండియా ఆస్ట్రేలియా టీముల మధ్య వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతోంది. ఈ వరల్డ్ కప్ చూడడానికి చాలా మంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులూ కూడా నరేంద్ర మోడీ స్టేడియానికి విచ్చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లు కూడా ఇందుకు హాజరు కాబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.



ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయం నుంచి ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ ఫోరు జరగబోతోంది. ఇలాంటి సమయంలో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు ముందు ఒక కంపెనీ తమ కస్టమర్ల కోసం ఒక బంపర్ ఆఫర్ ని సైతం ప్రకటించడం జరిగింది. ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అదేమిటంటే ఇండియా కచ్చితంగా వరల్డ్ కప్ గెలిస్తే 100 కోట్ల రూపాయలు పంచుతానని ఆస్ట్రో టాక్ కంపెనీ అధినేత సీఈఓ పునీత్ గుప్త ఇటీవలే తమ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్లను ప్రకటించడం జరిగింది.



ఇండియాలో క్రికెట్ బాగా ఫేమస్ ఈ స్పోర్ట్స్ దేశం మొత్తాన్ని ఏకదాటిగా నడిపిస్తోందని చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోసం కూడా భారతీయ ప్రేక్షకులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రోటాక్ యూజర్స్ కు ఈ ఉత్సాహాన్ని మరింత ఆనందాన్ని కలిగించేస్తోంది .కంపెనీ లాభాలను తమ కస్టమర్స్ అందరికీ కూడా పంచాలని నిర్ణయించుకున్నామని భారత్ మ్యాచ్ ఆడి కప్ అందిస్తుందని ఆశిస్తున్నామని తెలియజేశారు. ఆస్ట్రో టాక్ కంపెనీ దాదాపుగా మూడు కోట్లకు పైగా మంది ఇందులో యూజర్స్ గా ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఇండియా కనుక గెలిస్తే సీఈవో మేరకు వీరందరికీ 100 కోట్ల రూపాయలు పంపిణీ చేయబోతున్నట్లు ప్రకటించడం జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>