LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips24cf795b-2d68-430e-a558-91f1acd2475c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips24cf795b-2d68-430e-a558-91f1acd2475c-415x250-IndiaHerald.jpgఅధిక బరువు తగ్గాలంటే మన ఇంటిలో ఉండే కొన్ని పదార్ధాలని శ్రద్దగా వాడితే ఖచ్చితంగా చాలా మంచి పలితాన్ని అందుకోవచ్చు. పుదీనా,దాల్చిన చెక్క,నిమ్మకాయ ఇంకా అల్లం వేసి డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఖచ్చితంగా చాలా మంచి పలితం వస్తుంది.ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అధిక బరువు సమస్యతో చాలా బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం ఇంకా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి చాలా రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.ఇంకా అలాగే అధికHealth Tips{#}Ginger;Cholesterol;Cinnamon;Evening;Manam;Yogaఈ డ్రింక్ తాగితే కొవ్వు మొత్తం ఐస్ లా కరుగుతుంది?ఈ డ్రింక్ తాగితే కొవ్వు మొత్తం ఐస్ లా కరుగుతుంది?Health Tips{#}Ginger;Cholesterol;Cinnamon;Evening;Manam;YogaSun, 19 Nov 2023 21:48:00 GMTఅధిక బరువు తగ్గాలంటే మన ఇంటిలో ఉండే కొన్ని పదార్ధాలని శ్రద్దగా వాడితే ఖచ్చితంగా చాలా మంచి పలితాన్ని అందుకోవచ్చు. పుదీనా,దాల్చిన చెక్క,నిమ్మకాయ ఇంకా అల్లం వేసి డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఖచ్చితంగా చాలా మంచి పలితం వస్తుంది.ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అధిక బరువు సమస్యతో చాలా బాధపడుతున్నారు. మారిన జీవనశైలి పరిస్థితులు, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం ఇంకా ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి చాలా రకాల కారణాలతో అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.ఇంకా అలాగే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నప్పుడు ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ డ్రింక్ తాగుతూ అరగంట పాటు వ్యాయామం లేదా యోగా చేస్తే చాలా తొందరగా మంచి ఫలితం కనబడుతుంది. ఇక ఈ డ్రింక్ ని ఎలా తయారుచేయాలి.. ఎప్పుడు తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి నీరు కాస్త వేడి అయ్యాక 15 తాజా పుదీనా ఆకులు, ఐదు లవంగాలు, అంగుళం దాల్చిన చెక్క ముక్క, అర స్పూన్ అల్లం తురుము ఇంకా నాలుగు లేదా ఐదు నిమ్మకాయ ముక్కలు వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగిస్తే వాటిలో ఉన్న పోషకాలు అన్ని కూడా నీటిలోకి చేరతాయి.ఇక ఆ తర్వాత ఆ నీటిని శుభ్రంగా ఫిల్టర్ చేసుకోవాలి.అయితే ఈ డ్రింక్ గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ డ్రింక్ తాగితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు మొత్తం కూడా క్రమంగా కరుగుతుంది. అలాగే ఈ డ్రింక్ తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు, మలినాలు అన్ని తొలగిపోయి క్లీన్ గా మారుతుంది.డిప్రెషన్, ఒత్తిడి ఇంకా ఆందోళన వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలిగి ప్రశాంతంగా ఉంటారు. ఈ డ్రింక్ లో వాడిన అన్ని పదార్ధాలలో ఉన్న పోషకాలు మన శరీరానికి చాలా రకాలుగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సులభంగా బరువు తగ్గవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>