MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha-mansurrali-commentes-viral4e999d3e-b4de-499f-965d-04c42d9f6e74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trisha-mansurrali-commentes-viral4e999d3e-b4de-499f-965d-04c42d9f6e74-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కోలివుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..తన మొదటి ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి అద్భుతంగా కెరియర్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇటీవల విజయ్ దళపతి తో నటించిన లియో సినిమాలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది .అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటించారు. తాజాగా ఈ TRISHA;MANSURRALI;COMMENTES;VIRAL{#}Aly Khan;Trisha Krishnan;ali;Joseph Vijay;Director;Heroine;Cinemaతన పై అసభ్యకరమైన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ వేసిన త్రిష..!!తన పై అసభ్యకరమైన వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ వేసిన త్రిష..!!TRISHA;MANSURRALI;COMMENTES;VIRAL{#}Aly Khan;Trisha Krishnan;ali;Joseph Vijay;Director;Heroine;CinemaSun, 19 Nov 2023 10:00:00 GMTటాలీవుడ్ కోలివుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..తన మొదటి ఇన్నింగ్స్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి అద్భుతంగా కెరియర్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఇటీవల విజయ్ దళపతి తో నటించిన లియో సినిమాలో కూడా మంచి విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది .అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రల్లో నటుడు మన్సూర్ అలీ ఖాన్ నటించారు.



తాజాగా ఈ నటుడు త్రిష పైన అసభ్యకరమైన కామెంట్లు చేసినట్లుగా తెలుస్తోంది.వాటికి కౌంటర్ గా త్రిష కూడా వేయడం జరిగింది.. లియో సినిమాలో మన్సూర్ అలీ త్రిష కలిసి నటించారు.. తనకు చాలా సినిమాలలో బెడ్ రూమ్ సీన్స్ రేప్ సీన్స్ వంటివి ఉండేవి లియో సినిమాలో అలాంటి ఒక్క సీనైనా ఉంటుందనుకున్నాను నేను ఇతర నటీనటులతో చేసినట్టుగానే త్రిష ను కూడా బెడ్ రూమ్ కి తీసుకు వెళ్లాలని భావించాను కానీ ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో జరుగుతున్నప్పుడు సెట్లో అసలు త్రిష కనీసం తనకు చూపించలేదంటూ అసభ్యకరమైన కామెంట్స్ చేశారు.
" style="height: 908px;">
ఈ వాక్యాల పైన డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా స్పందిస్తూ ఈ నటుడు మాట్లాడిన వాక్యాలు తప్పు పట్టడం జరిగింది. వీటితోపాటు పలువురు సెలబ్రిటీలు కూడా తీవ్రంగా ఖండించారు. ఈ వాక్యాల పైన త్రిష స్పందిస్తూ.. మన్సూర్ అలీఖాన్ లియో సినిమాల్లో తనతో పాటు నటించారని ఆయన తన గురించి అసభ్యకరంగా మాట్లాడిన ఒక వీడియో తన వద్దకు వచ్చిందని ఈ విషయాన్ని ఖండిస్తున్నానని తను మాట్లాడిన మాటలు శ్రీని అగౌరపరిచేలా ఉన్నాయని కౌంటర్ వేసింది. ఇలాంటి వ్యక్తితో నటించడం చాలా గొప్పగా ఫీల్ అయ్యాను..కానీ రాబోయే రోజులలో ఇలాంటి వారితో నటించేందుకు సిద్ధంగా లేనని అలా నటించకుండా ఉండేలా చూసుకుంటానని దీటైన కౌంటర్ వేసింది త్రిష.
" style="height: 380px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>