MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishapatani-photosf73ec5ee-e548-464b-af03-e1581a6a81df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishapatani-photosf73ec5ee-e548-464b-af03-e1581a6a81df-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ దిశా పటాని గురించి పరిచయం చేయనవసరం లేదు మొదట డైరెక్టర్ పూరి జగన్నాధ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇందులోని తన అందచందాలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేసింది 2015లో ఈ సినిమా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు దీంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసిన ఈ అమ్మడు అక్కడ తన గ్లామర్ తో మరిన్ని అవకాశాలను అందుకోవడం జరిగింది మొదట ధోని బయోపిక్ తో నటించి మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత ఎంతోమంది హీరోలతోDISHAPATANI;PHOTOS{#}vijay kumar naidu;disha patani;Fidaa;media;Prabhas;surya sivakumar;Heroine;MS Dhoni;Director;bollywood;Cinemaఅసలు సిసలైన అందాలతో దిశ పటాని పరువాల విందు..!!అసలు సిసలైన అందాలతో దిశ పటాని పరువాల విందు..!!DISHAPATANI;PHOTOS{#}vijay kumar naidu;disha patani;Fidaa;media;Prabhas;surya sivakumar;Heroine;MS Dhoni;Director;bollywood;CinemaSun, 19 Nov 2023 23:00:00 GMTటాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ దిశా పటాని గురించి పరిచయం చేయనవసరం లేదు మొదట డైరెక్టర్ పూరి జగన్నాధ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో తెలుగుతరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇందులోని తన అందచందాలతో కుర్రకారులకు కునుకు లేకుండా చేసింది 2015లో ఈ సినిమా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో తెలుగులో అవకాశాలు రాలేదు దీంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసిన ఈ అమ్మడు అక్కడ తన గ్లామర్ తో మరిన్ని అవకాశాలను అందుకోవడం జరిగింది మొదట ధోని బయోపిక్ తో నటించి మంచి పాపులారిటీ అందుకుంది.

ఆ తర్వాత ఎంతోమంది హీరోలతో నటించి మరింత క్రేజ్ అందుకున్న దిశా పటాని తన అందచందాలతో మరింత బోల్డ్ గా నటించి మరింత క్రేజీ అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ఈమె అందానికి సైతం ఫిదా అయ్యారు. దీంతో సోషల్ మీడియాలో కూడా తరచూ ఆక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాతో పాటు సూర్య నటిస్తున్న కంగువా సినిమాలు నటిస్తున్నది ఈ సినిమాలు రెండు కూడా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నాయి.

దిశా పటాన్ని తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ వైట్ దుస్తులు ధరించి క్లియర్గా తన అందాలను పర్ఫెక్ట్ గా చూపిస్తూ సోషల్ మీడియా లో కీటు పుట్టించేలా చేస్తోంది. మరి కొంతమంది ఎటిజన్స్ ఈ ఫోటోలు చూసి దిశా పటాన్ని గ్లామర్ డోస్ రోజు రోజుకి పెంచేస్తూనే ఉంది ఈ దుస్తులలో ఫర్ఫెక్ట్ అందాలతో కుర్రాలను టెంప్ట్ చేసేలా కనిపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించి ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>