HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kidney-healtha7fe0e85-874e-4264-9698-5a4ccddb4fe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kidney-healtha7fe0e85-874e-4264-9698-5a4ccddb4fe9-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలామంది జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అందువల్ల చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుకే ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలు సర్వసాధారణంగా మారాయి.అందుకే ఈరోజుల్లో చాలామంది కిడ్నీ బాధితులు ఉన్నారు. కిడ్నీ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని ఆహారలు పదే పదే తినడం వల్ల కిడ్నీలు ఖచ్చితంగా దెబ్బతింటున్నాయి. దీని కారణంగా చాలా వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి.అKidney Health{#}Pizza;Potassium;Ee Rojulloకిడ్నీ ఆరోగ్యం కోసం ఇవి అస్సలు తినకండి?కిడ్నీ ఆరోగ్యం కోసం ఇవి అస్సలు తినకండి?Kidney Health{#}Pizza;Potassium;Ee RojulloSun, 19 Nov 2023 21:57:00 GMTప్రస్తుత కాలంలో చాలామంది జీవన విధానం పూర్తిగా మారిపోయింది. అందువల్ల చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోంది.అందుకే ఈ రోజుల్లో కిడ్నీ సమస్యలు సర్వసాధారణంగా మారాయి.అందుకే ఈరోజుల్లో చాలామంది కిడ్నీ బాధితులు ఉన్నారు. కిడ్నీ అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ కొన్ని ఆహారలు పదే పదే తినడం వల్ల కిడ్నీలు ఖచ్చితంగా దెబ్బతింటున్నాయి. దీని కారణంగా చాలా వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి.అందుకే తినకూడని ఆహారాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.ఇక సోడాలో ఉండే ఫాస్పరస్ కిడ్నీలను ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. వాటిని బాగా బలహీనం చేస్తుంది. కొంతమంది ప్రతి రోజూ సోడా తీసుకుంటారు కానీ ఇలా చేయడం వల్ల కిడ్నీలు చాలా ఈజీగా పాడవుతాయని గుర్తుంచుకోండి.


మీకు కిడ్నీ సమస్యలు ఉంటే మీరు అవకాడోని కూడా తినకూడదు. ఎందుకంటే ఇందులో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలను బాగా దెబ్బతీస్తుంది. అలాగే చాలా మంది కూడా వేయించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యం ఖచ్చితంగా పాడవుతుంది. ఇక ప్రతిరోజూ వేయించిన వాటిని తీసుకుంటే కిడ్నీలపై ఖచ్చితంగా ఎఫెక్ట్‌ పడుతుంది.ఇంకా పిజ్జా తినడం కూడా చాలామందికి చాలా ఇష్టం. అయితే దీనివల్ల ఖచ్చితంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. పిజ్జాని అధికంగా తినడం వల్ల మూత్రపిండాలు త్వరగా పాడవుతాయి.అలాగే ఆల్కహాల్ తాగడం వల్ల కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిని తీసుకోకుండా ఉండండి.ఇంకా అలాగే మితిమీరిన మాంసాహారం అస్సలు తినకూడదు. ప్రతిరోజు ఖచ్చితంగా నీళ్లు ఎక్కువగా తాగాలి. దాహం ఉన్నా లేకున్నా నీటిని తాగుతూ ఉండాలి. దీనివల్ల శరీరంలో విసర్జన వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుంది. దీనివల్ల కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>