Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohitha3459483-dfff-443a-a982-b869a7247cc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohitha3459483-dfff-443a-a982-b869a7247cc5-415x250-IndiaHerald.jpgవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న టీమిండియాకు గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నీలలో మాత్రం నిరాశ ఎదురవుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. 2011లో ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అటు భారత జట్టు ఎక్కడ ప్రపంచకప్ టోర్నీలలో సత్తా చాట లేకపోయింది. లీగ్ దశలో జరిగే మ్యాచ్ లలో బాగా రాణించిన జట్టు అటు నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం చేతులెత్తేస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఎన్నో ఏళ్ల తర్వాత ఒక వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ వరకు చేరుకుంది టీమ్ ఇండియా. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఈRohith{#}MS Dhoni;Rohit Sharma;Varsham;Zaheer Khan;World Cupఫైనల్ ఎలా హ్యాండిల్ చేయాలో.. రోహిత్ కు బాగా తెలుసు?ఫైనల్ ఎలా హ్యాండిల్ చేయాలో.. రోహిత్ కు బాగా తెలుసు?Rohith{#}MS Dhoni;Rohit Sharma;Varsham;Zaheer Khan;World CupSun, 19 Nov 2023 14:00:00 GMTవరల్డ్ క్రికెట్లో పటిష్టమైన  జట్టుగా కొనసాగుతున్న టీమిండియాకు గత కొంతకాలం నుంచి ఐసీసీ టోర్నీలలో మాత్రం నిరాశ ఎదురవుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. 2011లో ధోని కెప్టెన్సీలో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అటు భారత జట్టు ఎక్కడ ప్రపంచకప్ టోర్నీలలో సత్తా చాట లేకపోయింది. లీగ్ దశలో జరిగే మ్యాచ్ లలో బాగా రాణించిన జట్టు అటు నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం చేతులెత్తేస్తూ ఉండేది.


 అయితే ప్రస్తుతం ఎన్నో ఏళ్ల తర్వాత ఒక వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ వరకు చేరుకుంది  టీమ్ ఇండియా. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఈ ఘనత సాధించడం గమనార్హం. ఇక ప్రస్తుతం టీమిండియా ఫామ్ చూస్తే ఈ ఫైనల్ మ్యాచ్లో కూడా విజయం సాధించి మూడోసారి వరల్డ్ కప్ విజేతగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈసారి తప్పకుండా భారత జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని.. 140 కోట్ల మంది భారత ప్రజలు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో రోహిత్ కెప్టెన్సీ పై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్ సైతం కెప్టెన్ రోహిత్ పై ప్రశంసలు వర్షం కురిపించాడు. హిట్ మ్యాన్ అద్భుతమైన నాయకుడు. కెప్టెన్సీ విషయంలో దూకుడుతో పాటు రిలాక్స్డ్ గా కనిపిస్తున్నాడు అంటూ జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ఎన్నోసార్లు ఫైనల్ మ్యాచ్ లలో కెప్టెన్సీ చేసిన అనుభవం రోహిత్ కు ఉంది. పెద్ద మ్యాచ్ లలో జట్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అతనికి బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు  ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా ప్రస్తుత టీం తోనే ముందుకు వెళ్లాలి అంటూ సూచించాడు జహీర్ ఖాన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>