MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-movies-stopcccf648d-d766-4549-8a36-cff33fe945ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawankalyan-movies-stopcccf648d-d766-4549-8a36-cff33fe945ff-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఇటీవలే సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి పొలిటికల్ వైపుగా ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇటీవల టిడిపి జనసేన పార్టీలు కలిసి ఎలక్షన్స్ లో పాల్గొనబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నిటిని కూడా నిలిచిపోవడం జరిగింది. దీంతో దర్శకనిర్మాతల సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏమిటి అనే విషయంపై అభిమానులు చాలా సందిగ్ధతగా ఉన్PAWANKALYAN;MOVIES;STOP{#}annapurna;harish shankar;sujeeth;Election;kalyan;politics;TDP;ravi teja;Ravi;Cinema;Newsపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..!!పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..!!PAWANKALYAN;MOVIES;STOP{#}annapurna;harish shankar;sujeeth;Election;kalyan;politics;TDP;ravi teja;Ravi;Cinema;NewsSat, 18 Nov 2023 14:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు.. ఇటీవలే సినిమాలకు బ్రేక్ ఇచ్చి మరి పొలిటికల్ వైపుగా ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇటీవల టిడిపి జనసేన పార్టీలు కలిసి ఎలక్షన్స్ లో పాల్గొనబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు అన్నిటిని కూడా నిలిచిపోవడం జరిగింది. దీంతో దర్శకనిర్మాతల సైతం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏమిటి అనే విషయంపై అభిమానులు చాలా సందిగ్ధతగా ఉన్నారు.

ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ తో సినిమా అంటే దర్శకనిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది.. పవన్ కళ్యాణ్ ఎంతో సీరియస్గా ఒప్పుకున్న ప్రతి సినిమా కూడా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూనే ఉంది. పట్టుమని పది రోజులు కూడా డేట్స్ ఇవ్వకుండానే ఏదో ఒక వివాదం వచ్చి తన మీద పడుతూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ ఎన్నికలు అయ్యేంతవరకు ఎలాంటి సినిమాలను చేసేదే లేదు అన్నట్లుగా తెలియజేసినట్లు సమాచారం.. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ కూడా కొద్దిగా భాగమే మిగిలినట్లు తెలుస్తోంది.


హరిహర వీరమల్లు సినిమా దాదాపుగా షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికి రెండేళ్లు అవుతున్న ఇది కూడా ఆగిపోవడం జరిగింది.. దీంతో క్రిష్ మరొక సినిమా పైన ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రవితేజతో తన తదుపరి చిత్రానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో రవితేజ సినిమా కోసం టెస్ట్ షూటింగ్ జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి సమ్మర్లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమా పరిస్థితి కూడా ఇంతే ఎదురవుతున్నట్లు సమాచారం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>