MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-75f43c37-2f18-43dd-8f9f-f2359d334457-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-75f43c37-2f18-43dd-8f9f-f2359d334457-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత నుండి సమంత కు వరసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ కేవలం కమర్షియల్ సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా కొన్ని వైవిధ్యమైన సినిమాలలో కూడా నటించింది. ఇక ఈ మధ్య కాలంలో సమంత చాలా ఎకSamantha {#}Shiva;Ekkadiki Pothavu Chinnavada;lord siva;Samantha;Pink;vijay deverakonda;Beautiful;media;BEAUTY;Tollywood;Telugu;Heroine;Cinemaపింక్ కలర్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న సమంత..!పింక్ కలర్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న సమంత..!Samantha {#}Shiva;Ekkadiki Pothavu Chinnavada;lord siva;Samantha;Pink;vijay deverakonda;Beautiful;media;BEAUTY;Tollywood;Telugu;Heroine;CinemaSat, 18 Nov 2023 21:15:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత నుండి సమంత కు వరసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి చాలా తక్కువ సమయం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ కేవలం కమర్షియల్ సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడం మాత్రమే కాకుండా కొన్ని వైవిధ్యమైన సినిమాలలో కూడా నటించింది. 

ఇక ఈ మధ్య కాలంలో సమంత చాలా ఎక్కువ శాతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూ వస్తుంది. అందులో భాగంగా కొంత కాలం క్రితం యశోద అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించి మంచి విజయం అందుకుంది. ఇకపోతే ఆఖరుగా ఈ బ్యూటీ ఖుషి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది.  ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో పాటు అంద చందాలలో తో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా ... శివ నర్వన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇది ఇలా ఉంటే సమంత కొంత కాలం నుండి తన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో అనేక ఫోటోలు వైరల్ కూడా అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. సమంత కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>