MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-cc4479c2-833d-4e7f-8094-e84526ff221f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ranbir-cc4479c2-833d-4e7f-8094-e84526ff221f-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన అర్జున్ రెడ్డి మూవీ తో తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ దర్శకుడికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా కియారా అద్వాని హీరోయిన్ గా హిందీ లో కబీర్ సింగ్ పేరుతో ఈ దర్శకుడు రీమిక్ చేశాడు. ఈ మూవీ బాలీవుRanbir {#}Kiara Advani;Shahid Kapoor;sandeep;Arjun Reddy;Kabir singh;Crush;Hindi;cinema theater;Box office;bollywood;Darsakudu;Success;Cinema;December;Heroine;Director"యానిమల్" రన్ టైమ్ లాక్... ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్న సందీప్..?"యానిమల్" రన్ టైమ్ లాక్... ఈసారి కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్న సందీప్..?Ranbir {#}Kiara Advani;Shahid Kapoor;sandeep;Arjun Reddy;Kabir singh;Crush;Hindi;cinema theater;Box office;bollywood;Darsakudu;Success;Cinema;December;Heroine;DirectorSat, 18 Nov 2023 16:38:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. ఈయన అర్జున్ రెడ్డి మూవీ తో తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి ఈ దర్శకుడికి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన తర్వాత ఈ సినిమాను షాహిద్ కపూర్ హీరోగా కియారా అద్వాని హీరోయిన్ గా హిందీ లో కబీర్ సింగ్ పేరుతో ఈ దర్శకుడు రీమిక్ చేశాడు. ఈ మూవీ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సక్సెస్ ను అందుకుంది.

దానితో ఈ దర్శకుడికి హిందీ సినీ పరిశ్రమలో కూడా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఇక ప్రస్తుతం ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా "యానిమల్" అనే మూవీ ని రూపొందించాడు. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యొక్క రన్ టైమ్ ను ఈ చిత్ర బృందం తాజాగా లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ మూవీ బృందం 3 గంటల 02 నిమిషాల భారీ నిడివితో ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే సందీప్ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ కూడా మూడు గంటలకు పైగా నిడివితో ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో ఆకట్టుకుంది. మరి ఈ సినిమా కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>