MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/catherine-tresa-photos05425640-24aa-4608-a1d3-ced9a45416eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/catherine-tresa-photos05425640-24aa-4608-a1d3-ced9a45416eb-415x250-IndiaHerald.jpg తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట చమ్మక్ చల్లో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కేథరిన్.. ఈ సినిమా 2013లో విడుదలైన పర్వాలేదు అనిపించుకుంది. కానీ అల్లు అర్జున్ నటించిన సరైనోడు , ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలలో నటించి మంచి మార్కులే సంపాదించుకుంది. ముఖ్యంగా ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన తన లుక్స్ తో డాన్స్ తో కుర్రకారులను బాగా ఫిదా అయిపోయారు. ఈ అమ్మడు గ్లామర్ లుక్స్ ఇప్పటికీ అభిమానులను చాలా ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆమ్మడుకు తగ్గట్టుగానే అవకాశాలు వచ్చిన ఈమె కెరియర్లో ఎక్కువగా పరాజేయాలే CATHERINE TRESA;PHOTOS{#}Sarrainodu;Iddarammailatho;Fidaa;Allu Arjun;Heroine;Cinemaవామ్మో అందాలతో దాడి చేస్తున్న కేథరిన్..!!వామ్మో అందాలతో దాడి చేస్తున్న కేథరిన్..!!CATHERINE TRESA;PHOTOS{#}Sarrainodu;Iddarammailatho;Fidaa;Allu Arjun;Heroine;CinemaSat, 18 Nov 2023 23:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట చమ్మక్ చల్లో సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కేథరిన్.. ఈ సినిమా 2013లో విడుదలైన పర్వాలేదు అనిపించుకుంది. కానీ అల్లు అర్జున్ నటించిన సరైనోడు , ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాలలో నటించి మంచి మార్కులే సంపాదించుకుంది. ముఖ్యంగా ఇందులో సెకండ్ హీరోయిన్గా నటించిన తన లుక్స్ తో డాన్స్ తో కుర్రకారులను బాగా ఫిదా అయిపోయారు. ఈ అమ్మడు గ్లామర్ లుక్స్ ఇప్పటికీ అభిమానులను చాలా ఆకట్టుకునేలా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆమ్మడుకు తగ్గట్టుగానే అవకాశాలు వచ్చిన ఈమె కెరియర్లో ఎక్కువగా పరాజేయాలే ఉన్నాయి.

ఇటీవల కాలంలో కాస్త ఆఫర్లు తగ్గినప్పటికీ.. సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో మైమరిపిస్తూ ఉంటుంది. కేథరిన్ అందరి హీరోయిన్ల లాగా కాకుండా తన నాజు కైనా గ్లామర్ తో ఎప్పుడు ఒకేలా కనిపిస్తూ ఉంటుంది. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఈ అమ్మడు ఆకర్షిస్తూ ఉంటుంది. కేథరిన్ చివరిగా బింబిసార ,వాల్తేరు వీరయ్య వంటి చిత్రాలలో నటించింది. కేథరిన్ వెండితెర పైన ఎప్పుడు కూడా హద్దులు దాటి అందాలను సైతం ప్రదర్శించలేదు. ఎప్పుడు కూడా తన సహజసిద్ధమైన కట్టుబట్టలతోనే అందాలతోనే ఆకట్టుకుంటూ ఉంటుంది.


తాజాగా సోషల్ మీడియాలో ఈ అమ్మడు మైండ్ బ్లాక్ అయ్యేవిధంగా ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఉక్కిరిబిక్కిరి అయ్యేలా తన ఎద సొగసులతో కేథరిన్ రెచ్చిపోయిందంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈమె అందాల కి కుర్రకారులు చూపు తిప్పుకోలేమంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంతటి గ్లామర్ ఉన్నప్పటికీ కేథరిన్ కి స్టార్ హీరోయిన్గా స్టేటస్ ను మాత్రం అందుకోలేకపోతోంది. మరి దర్శక నిర్మాతలైన ఈ గ్లామర్ ఫోటోలు చూసి ఈమెకు సరైన అవకాశాలైన కల్పిస్తారేమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>