MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/salaar--prabhas1098c1f6-010d-4a09-be6f-518224759b46-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/salaar--prabhas1098c1f6-010d-4a09-be6f-518224759b46-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో భారీ హైప్ తెచ్చుకున్న మూవీ ''సలార్''..పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మొదటి భాగం క్రిస్మస్Salaar - Prabhas{#}krishnam raju;prashanth neel;sandeep;American Samoa;Music;Prasanth Neel;Shruti Haasan;Hollywood;Christmas;Prabhas;Thriller;News;Cinema;December;ravi anchor;september;November;Indiaఆ మూవీ లాగే సలార్ కి పెద్ద రిస్క్?ఆ మూవీ లాగే సలార్ కి పెద్ద రిస్క్?Salaar - Prabhas{#}krishnam raju;prashanth neel;sandeep;American Samoa;Music;Prasanth Neel;Shruti Haasan;Hollywood;Christmas;Prabhas;Thriller;News;Cinema;December;ravi anchor;september;November;IndiaSat, 18 Nov 2023 17:20:00 GMTపాన్ ఇండియా స్టార్ యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.ఇక ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ప్రాజెక్టులలో భారీ హైప్ తెచ్చుకున్న మూవీ ''సలార్''..పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మొదటి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. అసలు ఈ సినిమాను సెప్టెంబర్ 28నే రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని వాయిదా వేశారు.ఇక ఇప్పుడు రిలీజ్ కు సమయం దగ్గర పడడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమా నార్త్ అమెరికా బుకింగ్స్ నవంబర్ 20 న స్టార్ట్ కానున్నాయి.ఈ సినిమా విషయంలో సోషల్ మీడియాలో ప్రతీ రోజు ఏదొక కారణంతో లీక్స్ వస్తున్న సంగతి తెలిసిందే.గత నెలలు నుండి ఈ సినిమా నుండి పలు లీక్స్ మేకర్స్ కు ఇబ్బంది కలిగిస్తున్నాయి.. సోషల్ మీడియాలో ఏదొక లీక్ బయటకి వచ్చి వైరల్ అవుతూనే ఉంది..


తాజాగా సలార్ మేకర్స్ ఇలా లీక్స్ చేసే వారి విషయంలో కఠిన చర్యలు తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది.. తమ కంటెంట్ ను స్ప్రెడ్ చేసే ఇద్దరిని సైబర్ క్రైం వారికీ పట్టించినట్టు సమాచారం తెలుస్తుంది. ఇంకా అంతేకాదు ఇక నుండి సలార్ కంటెంట్ ను ఎవ్వరైనా స్ప్రెడ్ చేయాలనీ చుస్తే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని మేకర్స్ కన్ఫర్మ్ చేసారు. ఎట్టకేలకు మేకర్స్  లీక్స్ విషయంలో సీరియస్ యాక్షన్ తీసుకోవడం చాలా మంచి పరిణామమే అంటున్నారు విశ్లేషకులు..ఇక ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టుగా సమాచారం తెలుస్తోంది.  రన్ టైంను మేకర్స్ ఏకంగా 2 గంటల 55 నిమిషాలకి కట్ చేసారట. ఇది ప్రభాస్ కెరీర్లో చాలా లాంగ్ రన్ టైంతో వస్తోన్న సినిమా అని చెప్పాలి. అంటే ఏకంగా 175 నిమిషాల పాటు సీట్లలో కూర్చొని సినిమా చూడాలి. ఏదైనా ఇంత రన్ టైం రిస్క్ అనే చెప్పాలి. ఇదే రిస్క్ అనుకుంటే సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ రన్ టైం 185 నిమిషాలు ఉంది. ఈ సినిమా ట్రైలర్ నవంబర్ 21 న రిలీజ్ కానుంది.మరి భారీ రన్ టైంలతో వస్తున్న ఈ సినిమాలు హిట్స్ అవుతాయో లేదో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>