Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cyber88e88e59-8062-4596-b8a3-94e266b12c72-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cyber88e88e59-8062-4596-b8a3-94e266b12c72-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది ఈ టెక్నాలజీ ద్వారా అన్ని పనులు కూడా ఎంతో సులభతరంగా మారిపోయాయి. దీంతో ఒకప్పటిలా ఏ పని చేయడానికి కష్టపడటం లేదు మనిషి. ఇక కూర్చున్న చోటు నుంచి అన్ని పనులను చేసుకుంటూ సామాన్యులు సైతం సంపన్నుల లాగా ఎంతో లగ్జరీ లైఫ్ ను గడపగలుగుతున్నారు అని చెప్పాలి. దీంతో టెక్నాలజీకి అలవాటు పడిపోయిన మనిషి.. ఏ పనిని కష్టపడి చేయాలని ఆలోచన మాత్రం చేయడం లేదు. అయితే ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ అన్ని పనులను సులభతరం చేయడమే కాదు.. ఇక సరికొత్త తలనొప్పులను కూడా తెచ్చిపెడుతుంది. అయితే జనాలకు బాCyber{#}Kumaar;West Bengal - Kolkata;Customer;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;police;Diwali;Smart phoneఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నే.. బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్ళు.. రూ.5 తో?ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నే.. బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాళ్ళు.. రూ.5 తో?Cyber{#}Kumaar;West Bengal - Kolkata;Customer;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;police;Diwali;Smart phoneSat, 18 Nov 2023 12:00:00 GMTప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది ఈ టెక్నాలజీ ద్వారా అన్ని పనులు కూడా ఎంతో సులభతరంగా మారిపోయాయి. దీంతో ఒకప్పటిలా ఏ పని చేయడానికి కష్టపడటం లేదు మనిషి. ఇక కూర్చున్న చోటు నుంచి అన్ని పనులను చేసుకుంటూ సామాన్యులు సైతం సంపన్నుల లాగా ఎంతో లగ్జరీ లైఫ్ ను గడపగలుగుతున్నారు అని చెప్పాలి. దీంతో టెక్నాలజీకి అలవాటు పడిపోయిన మనిషి.. ఏ పనిని కష్టపడి చేయాలని ఆలోచన మాత్రం చేయడం లేదు. అయితే ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ అన్ని పనులను సులభతరం చేయడమే కాదు.. ఇక సరికొత్త తలనొప్పులను కూడా తెచ్చిపెడుతుంది.


 అయితే జనాలకు బాగా ఉపయోగపడుతున్న ఇదే టెక్నాలజీని.. బాగా వాడేస్తున్న ఎంతోమంది కేటుగాళ్లు సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతూ ఇక అందరిని భయపెడుతూనే ఉన్నారు. కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటూ ఇక ఖాతాలను కొల్లగొడుతూ ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సైబర్ క్రైమ్ నేరాలకు సంబంధించిన ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తున్నాయి. అయితే సాధారణ పౌరులను ఇలా సైబర్ క్రైమ్ నేరస్తులు బురిడీ కొట్టించి దోచుకోవడం ఎన్నో సార్లు చూసాం. కానీ ఇక్కడ ఏకంగా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కూడా ఇలా సైబర్ క్రైమ్ కేటుగాళ్ళ వలలో పడ్డాడు.


 చివరికి 98,500 పోగొట్టుకున్నాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన నిశాంత్ కుమార్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల దీపావళి కోసం కోల్కతా నుంచి స్వీట్లు ఆర్డర్ చేశాడు. అయితే 13వ తేదీ వరకు ఆ పార్సిల్  అందలేదు. దీంతో కస్టమర్ కేర్ సిబ్బందికి ఫోన్ చేయగా.. పార్సిల్ ను ట్రాక్ చేయడానికి ఐదు రూపాయలు ట్రాన్స్ఫర్ చేయమని అటువైపు నుంచి చెప్పారు. దీంతో అతను చెప్పినట్లుగానే ఐదు రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో అతని ఖాతా నుంచి 98,500 కాజేసారు  దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు సదరు వ్యక్తి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>