Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamidi-dusty-mind-shocking-comments-2acb1191-2e2a-4558-89b8-b27fbf6fd094-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shamidi-dusty-mind-shocking-comments-2acb1191-2e2a-4558-89b8-b27fbf6fd094-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోని అందరూ భారత జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ లో అటు భారత సీనియర్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ పేరు కూడా మారుమోగిపోతుంది. అతను వరల్డ్ కప్ మధ్యలో జట్టులోకి వచ్చాడు. హార్దిక్ గాయంతో అతనికి తుది జట్టులో ఛాన్స్ దక్కింది. ఇలా లక్కీ ఛాన్స్ దక్కించుకున్న అతను ఇప్పుడు జట్టుకు లక్కీ ప్లేయర్గా మారిపోయాడు. భారత జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా అతని బౌలింగ్ తో వికెట్లు పడగొడుతూ అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్ లో కూడాShami{#}Varsham;Hardik Pandya;Mohammed Shami;Wife;World Cup;Cricketషమిది దర్టీ మైండ్.. మాజీ భార్య సంచలన ఆరోపణలు?షమిది దర్టీ మైండ్.. మాజీ భార్య సంచలన ఆరోపణలు?Shami{#}Varsham;Hardik Pandya;Mohammed Shami;Wife;World Cup;CricketSat, 18 Nov 2023 14:15:00 GMTప్రస్తుతం వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోని అందరూ భారత జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ లో అటు భారత సీనియర్ బౌలర్ అయిన మహమ్మద్ షమీ పేరు కూడా మారుమోగిపోతుంది. అతను వరల్డ్ కప్ మధ్యలో జట్టులోకి వచ్చాడు. హార్దిక్ గాయంతో అతనికి తుది జట్టులో ఛాన్స్ దక్కింది. ఇలా లక్కీ ఛాన్స్ దక్కించుకున్న అతను ఇప్పుడు జట్టుకు లక్కీ ప్లేయర్గా మారిపోయాడు. భారత జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా అతని బౌలింగ్ తో వికెట్లు పడగొడుతూ అదరగొడుతున్నాడు.


 ప్రతి మ్యాచ్ లో కూడా 5 వికెట్ల హాల్ సాధించడమే లక్ష్యంగా.. బంతులనూ విసురుతున్నాడు. ఇక ఇటీవలే సెమి ఫైనల్లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అయితే ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ఓటమిని శాసించాడు. ఇక తన స్వింగ్ బౌలింగ్ ముందు ప్రత్యర్థి ఆటగాళ్లు చేతులెత్తేస్తూ వికెట్లు సమర్పించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా ఒకవైపు పరుగులు కట్టడం చేస్తూనే.. మరోవైపు వికెట్లు కూడా పడగొడుతున్నాడు. దీంతో క్రికెట్ ప్రపంచం ఈ బౌలర్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తుంది. ఇలాంటి సమయంలో అతని మాజీ భార్య హసీన్ జహాన్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసింది.


 షమి బాగా ఆడుతున్నాడు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా శమీ బాగా ఆడితనే కదా బాగా డబ్బులు సంపాదిస్తాడు. అలా అయితేనే కదా మేము హ్యాపీగా ఉండగలుగుతాం అంటూ అతని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు మరోసారి సెమీ ఆటపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. అతను ఎంత మంచి ఆటగాడో.. అంతే మంచి భర్తగా, తండ్రిగా ఉండి ఉంటే బాగుండేది. మేమంతా కలిసి ఉండే వాళ్ళం అంటూ హసీన్ జహాన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇది అతనికి మరింత గౌరవం తెచ్చి పెట్టేది. దురాశ, దర్టీ మైండ్  చేసిన తప్పులు కారణంగా మేము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహమ్మద్ షమీ డబ్బుతో నిజాలను దాచాలని చూస్తున్నాడు అంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనంగా మారిపోయాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>