Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal238d3192-d0a2-4f39-acfc-dcd201973ed5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal238d3192-d0a2-4f39-acfc-dcd201973ed5-415x250-IndiaHerald.jpgసినిమా అనే రంగుల ప్రపంచంలో నటీనటుల కెరియర్ మలుపు తిరగాలి అంటే ఒక్క సినిమా చాలు. ఒక సినిమా హిట్ అయింది అంటే రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతూ ఉంటారు. అదే సినిమా ప్లాప్ అయితే ఇక స్టార్లు కాస్త ఇండస్ట్రీలో కనుమరుగై పోతు ఉంటారు. అయితే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఎంతటి సెన్సేషనల్ విజPayal{#}RX100;Smart phone;ajay;tuesday;raj;Tollywood;Cinema;Heroine;Industryసౌకర్యం లేకపోయినా.. అలాంటి సీన్స్ చేస్తాను : పాయల్సౌకర్యం లేకపోయినా.. అలాంటి సీన్స్ చేస్తాను : పాయల్Payal{#}RX100;Smart phone;ajay;tuesday;raj;Tollywood;Cinema;Heroine;IndustryFri, 17 Nov 2023 12:05:00 GMTసినిమా అనే రంగుల ప్రపంచంలో నటీనటుల కెరియర్ మలుపు తిరగాలి అంటే ఒక్క సినిమా చాలు. ఒక సినిమా హిట్ అయింది అంటే రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతూ ఉంటారు. అదే సినిమా ప్లాప్ అయితే ఇక స్టార్లు కాస్త ఇండస్ట్రీలో కనుమరుగై పోతు ఉంటారు. అయితే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా ఒకరు  ఆర్ఎక్స్ 100 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ ముద్దుగుమ్మ.


 ఇక ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఎంతటి సెన్సేషనల్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు పాయల్ వైపు మళ్ళింది. కానీ ఆ తర్వాత ఎందుకో ఈ అమ్మడికి ఆ రేంజ్ హిట్టు మాత్రం దక్కలేదు  అయితే ఇప్పుడు మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే మంగళవారం సినిమాలో బోల్డ్ సీన్స్ కోసమే మిమ్మల్ని హీరోయిన్గా తీసుకున్నారా అనే ప్రశ్న పాయల్ కు ఎదురైంది.


 ఈ క్రమంలోనే ఆసక్తికర సమాధానం చెప్పింది ఈ హీరోయిన్. అజయ్ సార్ ఫోన్ చేయగానే నా తరఫున ఎస్ అని అనుకున్నాను. ఆర్ఎక్స్ 100 తర్వాత ఆయనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నా  అందుకే నేను సినిమా ఒప్పుకున్నాను. ఇది రొటీన్ సినిమా కాదు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే సినిమా చేయాలి అనుకున్నాను అంటూ పాయల్ చెప్పుకొచ్చింది. ఈ మూవీలోని బోల్డ్ సీన్స్ పై కూడా స్పందించింది. నేను ఒక నటిని చాలా ప్రొఫెషనల్ గా ఉంటాను. అది ఏదైనా నేను మనస్ఫూర్తిగా నే చేశాను. సౌకర్యంగా లేకపోయినా చేయడమే నా పని. అందుకే చేశాను అంటూ పాయల్ చెప్పకొచ్చింది



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>