MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika-e172a5cc-4918-4dc3-8d6f-87edd8c94c6f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansika-e172a5cc-4918-4dc3-8d6f-87edd8c94c6f-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి మొదట హిందీ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు మూవీ తో ఈ ముద్దు గుమ్మ మొదటి సారి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాతోనే హన్సిక తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. దానితో ఈ నటికి వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగాHansika {#}puri jagannadh;Hindi;Interview;BEAUTY;Beautiful;Hansika Motwani;Desamuduru;Tollywood;Allu Arjun;Telugu;Tamil;Prabhas;Heroine;Cinemaఆ ఇద్దరు హీరోలతో నటించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను... హన్సిక..!ఆ ఇద్దరు హీరోలతో నటించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను... హన్సిక..!Hansika {#}puri jagannadh;Hindi;Interview;BEAUTY;Beautiful;Hansika Motwani;Desamuduru;Tollywood;Allu Arjun;Telugu;Tamil;Prabhas;Heroine;CinemaFri, 17 Nov 2023 08:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని హన్సిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి మొదట హిందీ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన దేశముదురు మూవీ తో ఈ ముద్దు గుమ్మ మొదటి సారి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాతోనే హన్సిక తెలుగు తెరకు పరిచయం అయింది.

మూవీ మంచి విజయం సాధించింది. దానితో ఈ నటికి వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా హన్సిక ప్రభాస్ హీరోగా రూపొందిన బిల్లా సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించింది. అలాగే ఇంకా ఎంతో మంది టాలీవుడ్ క్రేజీ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ ఎక్కువ శాతం తమిళ సినిమాలలో నటిస్తూ వస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా ఇద్దరు టాలీవుడ్ హీరోలకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే హన్సిక తాజా ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... నా కెరియర్ ప్రారంభంలో నేను పని చేసిన అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ల గురించి నేను చాలా గర్వపడుతున్నాను.

ప్రస్తుతం వారి సినిమాలకి భాషపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.  వారు ప్రస్తుతం ఇండియా.లోనే గొప్ప క్రేజ్ ఉన్న హీరోలుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అంత గొప్ప స్థానం ... స్థాయి వారికి వచ్చినప్పటికీ వారు ఎలాంటి గర్వం లేకుండా చాలా చిన్న స్థాయి వ్యక్తుల్లా ఉంటారు. అది వారి గొప్పతనం అని హన్సిక తాజా ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో బాగంగా హన్సిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>