BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/elections41d7526c-2604-4f3e-bfd1-8c47227cf37e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/elections41d7526c-2604-4f3e-bfd1-8c47227cf37e-415x250-IndiaHerald.jpgఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ రావుపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన మంత్రి వెంట తిరుమల వెళ్లడమే ఇందుకు కారణం. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రెండు రోజులపాటు తిరుమల వెళ్లారు. మంత్రితో పాటు టూరిజం కార్పోరేషన్ ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీ సత్యనారాయణ కూడా తిరుమల వెళ్లారు. దీనిపై ఈసీకి ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నిELECTIONS{#}Mahbubnagar;Tirupati;Minister;Election Commission;central government;Telanganaమంత్రితో తిరుమల వెళ్లాడు.. ఉద్యోగం ఊడింది?మంత్రితో తిరుమల వెళ్లాడు.. ఉద్యోగం ఊడింది?ELECTIONS{#}Mahbubnagar;Tirupati;Minister;Election Commission;central government;TelanganaFri, 17 Nov 2023 23:10:00 GMTఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్ రావుపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన మంత్రి వెంట తిరుమల వెళ్లడమే ఇందుకు కారణం. మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇటీవల రెండు రోజులపాటు తిరుమల వెళ్లారు. మంత్రితో పాటు టూరిజం కార్పోరేషన్ ఎండీ మనోహర్ రావు, ఆయన ఓఎస్డీ సత్యనారాయణ కూడా తిరుమల వెళ్లారు.


దీనిపై ఈసీకి ఫిర్యాదు వచ్చింది. దీనిపై విచారించిన  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. దాని ఆధారంగా ఈసీ చర్యలు తీసుకొంది. పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ఉన్న మనోహర్ రావును సస్పెండ్ చేసింది. మనోహర్ రావుకు ఎండీగా పనిచేస్తున్న సత్యనారాయణను తప్పించారు. ఇద్దరు అధికారుల ఉల్లంఘనపై వివరణ ఇవ్వాలని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిని కూడా ఈసీ ఆదేశించింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>