MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-cinema-nunchi-adiripoye-newsf7ddf603-fe25-4027-b392-fa2b026f5120-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salaar-cinema-nunchi-adiripoye-newsf7ddf603-fe25-4027-b392-fa2b026f5120-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఎందుకంటే ఈ సినిమానీ.. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు తారస్థాయికి చేరడం జరిగింది. ఇప్పటికే సలార్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా గురించి అటు కోలీవుడ్ నటులు టాలీవుడ్ నటులు సైతం మంచి హైప్ పెంచేస్తున్నారు. ఈమధ్య ప్రభాస్ నటించిన చిత్రాలు ఏవి కూడా అభిమానులను పెద్దగా ఆకట్టSALAAR;MOVIE{#}Christmas;Kollywood;Chitram;Prabhas;Industry;Hero;Director;Tollywood;India;December;Cinema;November;Newsసలార్ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్..!!సలార్ సినిమా నుంచి అదిరిపోయే న్యూస్..!!SALAAR;MOVIE{#}Christmas;Kollywood;Chitram;Prabhas;Industry;Hero;Director;Tollywood;India;December;Cinema;November;NewsFri, 17 Nov 2023 14:00:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్ ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. ఎందుకంటే ఈ సినిమానీ.. కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు తారస్థాయికి చేరడం జరిగింది. ఇప్పటికే సలార్ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా గురించి అటు కోలీవుడ్ నటులు టాలీవుడ్ నటులు సైతం మంచి హైప్ పెంచేస్తున్నారు.

ఈమధ్య ప్రభాస్ నటించిన చిత్రాలు ఏవి కూడా అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి..దీంతో అభిమానుల సైతం ఫుల్ నిరాశతో ఉన్నారు. అందుకే సలార్ సినిమాపై ఖచ్చితంగా ఈ సినిమా ప్రభావం పడుతుంది అని అభిమానులు తెలుపుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం. రెండు బాగాలుగా ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

సలార్ సినిమా యూఏఎస్ బుకింగ్స్ గురించి తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారు తోంది.నార్త్ అమెరికాలో సలార్ సినిమా బుకింగ్స్ నవంబర్ 20 నుంచి మొదలు కాబోతున్నట్లు తెలియజేశారు. నార్త్ అమెరికాలో ఫుల్ ఫ్లెడ్జ్ గా ఓపెన్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ మేరకు ఒక అదిరిపోయే పోస్టర్ని సైతం రిలీజ్ చేశారు. సలార్ సినిమా రికార్డు టికెట్ బుకింగ్ కూడా మొదలయ్యేలా కనిపిస్తూ ఉండడం జరుగుతోంది. దీంతో సలార్ సినిమాకి కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ రావడంతో పాటు..1000 కోట్ల మార్కును కూడా అందుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ ట్విట్ వైరల్ గా మారుతున్నది.
" style="height: 830px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>