BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/electionsa842580d-49a7-4623-b9ba-76f9070e4127-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/electionsa842580d-49a7-4623-b9ba-76f9070e4127-415x250-IndiaHerald.jpgతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ మొదలైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితా ఖరారు అయ్యింది. అందువల్ల అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం 7ఏలు సిద్ధం చేస్తున్నారు. వాటికి అనుగుణంగా చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయంలో బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. నిర్ధేశిత గడువులోగా బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేయాలి. 18వ తేదీ లోపు పోస్టల్ బ్యాలెట్ ల ముద్రణ పూర్తి కావాలని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. పెరిగిన ఓటర్లకు అనుగుణంగా 299 అదనపు పోలింగ్ కేంద్రాలకు ఈసీ అనుమతి ఇచ్ELECTIONS{#}Indian Postal Service;raj;Election Commission;Assembly;central governmentఎన్నికల కోసం ఆ కీలక పని మొదలుపెట్టేశారు?ఎన్నికల కోసం ఆ కీలక పని మొదలుపెట్టేశారు?ELECTIONS{#}Indian Postal Service;raj;Election Commission;Assembly;central governmentFri, 17 Nov 2023 22:55:00 GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ మొదలైంది. పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితా ఖరారు అయ్యింది. అందువల్ల అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫారం 7ఏలు సిద్ధం చేస్తున్నారు. వాటికి అనుగుణంగా చంచల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయంలో బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రారంభమైంది. నిర్ధేశిత గడువులోగా బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి చేయాలి. 18వ తేదీ లోపు పోస్టల్ బ్యాలెట్ ల ముద్రణ పూర్తి కావాలని సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు.


పెరిగిన ఓటర్లకు అనుగుణంగా 299 అదనపు పోలింగ్ కేంద్రాలకు ఈసీ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,655కు చేరుకుంది. ప్రతి జిల్లాకు ఓట్ల లెక్కింపు కేంద్రంకౌంటింగ్ సెంటర్ కు కూడా ప్రతిపాదనలు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. నామినేషన్ల ఆమోదం, తిరస్కరణకు సంబంధించి ఆర్ఓ లపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>