MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2ee80410-5989-4cb5-bae3-c78b1b61979a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood2ee80410-5989-4cb5-bae3-c78b1b61979a-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి నవంబర్ 15న జరిగింది. మహేష్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సోషల్ మీడియాలో తండ్రి ఫోటోను షేర్ చేసి, 'ఎప్పటికీ సూపర్ స్టార్' అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే తన తండ్రి వర్ధంతి సందర్భంగా మహేష్ బాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే, 40 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ఇవ్వాలని మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. tollywood{#}choudary actor;thaman s;vennela kishore;Srimanthudu;Haarika & Hassine Creations;Vemuri Radhakrishna;Masala;mahesh babu;krishna;Father;Rajani kanth;trivikram srinivas;November;Cinema;mediaతండ్రి వర్థంతి సందర్భంగా మహేష్ సంచలన నిర్ణయం?తండ్రి వర్థంతి సందర్భంగా మహేష్ సంచలన నిర్ణయం?tollywood{#}choudary actor;thaman s;vennela kishore;Srimanthudu;Haarika & Hassine Creations;Vemuri Radhakrishna;Masala;mahesh babu;krishna;Father;Rajani kanth;trivikram srinivas;November;Cinema;mediaFri, 17 Nov 2023 20:00:00 GMT సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి నవంబర్ 15న జరిగింది. మహేష్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరోసారి ఆయన్ని గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు తన సోషల్ మీడియాలో తండ్రి ఫోటోను షేర్ చేసి, 'ఎప్పటికీ సూపర్ స్టార్' అనే క్యాప్షన్ ఇచ్చారు. అయితే తన తండ్రి వర్ధంతి సందర్భంగా మహేష్ బాబు  ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. అదేంటంటే, 40 మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ఇవ్వాలని మహేష్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సూపర్ స్టార్ ఎడ్యుకేషనల్ ఫండ్పేరిట 40 మంది పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం ఈ స్కాలర్షిప్ అందజేయాలని  సూపర్ స్టార్  మహేష్ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం కాస్త బయటికి రావడంతో మహేష్ మరోసారి శ్రీమంతుడు అనిపించుకున్నారంటూ పలువురు ఆయనపై ప్రశంశలు కురిపిస్తున్నారు. మరోవైపు అభిమానులు సైతం ఈ విషయం తెలిసి 'మహేష్ అన్నా, నువ్వు చాలా గ్రేట్', ' సూపర్ స్టార్   మహేష్ బాబుని చూసి మిగతా హీరోలు నేర్చుకోవాలి' అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

 ఇక సూపర్ స్టార్   మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 'గుంటూరు కారం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన 'దమ్ మసాలా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ప్రస్తుతం యూట్యూబ్లో ఈ సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, వెన్నెల కిషోర్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>