Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3d03083b-4124-4e4f-a301-485b332c72ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3d03083b-4124-4e4f-a301-485b332c72ce-415x250-IndiaHerald.jpgబాలయ్య బాబు నెక్ట్స్ మూవీలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ.ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర)తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే ప్రారంభం కాగా.. బాలకృష్ణ టీమ్ తో చేరాడు.అయితే ఈ సినిమాలోనే ఓ కీలకపాత్రలో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే మేకర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహానటి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన దుల్కరsocialstars lifestyle{#}silver screen;Simha;Bobby;dulquer salmaan;Mahanati;Balakrishna;ravi teja;Hero;Telugu;wednesday;Posters;CBN;Ravi;News;Cinema;Directorబాలయ్య బాబు సినిమాలో కీలకపాత్రలో దుల్కర్ సల్మాన్....!!బాలయ్య బాబు సినిమాలో కీలకపాత్రలో దుల్కర్ సల్మాన్....!!socialstars lifestyle{#}silver screen;Simha;Bobby;dulquer salmaan;Mahanati;Balakrishna;ravi teja;Hero;Telugu;wednesday;Posters;CBN;Ravi;News;Cinema;DirectorFri, 17 Nov 2023 22:21:00 GMTబాలయ్య బాబు నెక్ట్స్ మూవీలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలకృష్ణ.ఇప్పటికే తన నెక్ట్స్ మూవీని డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర)తో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యే ప్రారంభం కాగా.. బాలకృష్ణ టీమ్ తో చేరాడు.అయితే ఈ సినిమాలోనే ఓ కీలకపాత్రలో దుల్కర్ సల్మాన్ నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ త్వరలోనే మేకర్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మహానటి మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన దుల్కర్.. తర్వాత సీతారామం సినిమా ద్వారా మరింత దగ్గరయ్యాడు. అలాంటి హీరో ఇప్పుడు బాలయ్య సినిమాలో కనిపించనుండటం విశేషమే.గాడ్ ఆఫ్ మాసెస్ అయిన బాలకృష్ణ, క్లాస్ హీరోగా పేరుగాంచిన దుల్కర్ కలిసి సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటిస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. బాబీ చివరి సినిమా అయిన వాల్తేర్ వీరయ్య కూడా ఓ మల్టీ స్టారరే. ఆ సినిమాలో చిరంజీవి, రవితేజ కలిసి నటించారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయింది. అదే సమయంలో బాలయ్య వీర సింహా రెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మళ్లీ ఈ మధ్యే భగవంత్ కేసరితో ఈ ఏడాది రెండు రూ.100 కోట్ల సినిమాలు అందించిన హీరోగా బాలకృష్ణ నిలిచాడు. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో మరో సూపర్ హిట్ మూవీకి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. దేవీ శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.బాలకృష్ణ 109 సినిమాకు సంబంధించి తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా.. మందు బాటిల్, మారణాయుధాలతో బాలకృష్ణ 109వ సినిమా పోస్టర్ విడుదల చేయగా ఇప్పుడు మరో క్రేజీ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. లైట్స్ యాక్షన్ కెమెరా అంటూ బాలకృష్ణ 109 మూవీ షూటింగ్‌ను గత బుధవారం (నవంబర్ 8) ప్రారంభం అయినట్లు మేకర్స్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌కు "బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్, వయోలెన్స్ కా విజిటింగ్ కార్డ్ నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ ఎన్బీకే 109 సినిమా షూటింగ్ ప్రారంభం" అని రాసుకొచ్చారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>