MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu3d7ac703-708e-4594-a179-e63ff705ea8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu3d7ac703-708e-4594-a179-e63ff705ea8f-415x250-IndiaHerald.jpgఅదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే సిద్దు తాజాగా "చిత్త" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా ... సిద్ధార్థ్ ఈ సినిమాని రెడ్ గ్లాంట్ మూవీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన తమిళ భాషలో విడుదల అయింది. ఇక తమిళ భాషలో ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ని ఆ తర్వాత కొంత కాలానికి తెలుగుSiddu{#}Siddharth;chinna;siddhu;Kumaar;september;Tamil;Hindi;Box office;cinema theater;Kannada;Telugu;Cinema;Red;Novemberఅఫీషియల్ : "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "చిన్నా" మూవీ..!అఫీషియల్ : "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన "చిన్నా" మూవీ..!Siddu{#}Siddharth;chinna;siddhu;Kumaar;september;Tamil;Hindi;Box office;cinema theater;Kannada;Telugu;Cinema;Red;NovemberFri, 17 Nov 2023 08:35:00 GMTఅదిరిపోయే రేంజ్ టాలెంట్ ఉన్న నటులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే సిద్దు తాజాగా "చిత్త" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా ... సిద్ధార్థ్ ఈ సినిమాని రెడ్ గ్లాంట్ మూవీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మించాడు. ఇకపోతే ఈ మూవీ ఈ సంవత్సరం సెప్టెంబర్ 28 వ తేదీన తమిళ భాషలో విడుదల అయింది. ఇక తమిళ భాషలో ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ ని ఆ తర్వాత కొంత కాలానికి తెలుగు లో చిన్నా పేరుతో విడుదల చేశారు.

ఇకపోతే ఈ మూవీ కి తెలుగు లో కూడా మంచి టాక్ లభించింది. దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్ లు కూడా వచ్చాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే థియేటర్ లలో ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటువంటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా నవంబర్ 17 వ తేదీ నుండి తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ఈ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>