LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips1cf940b3-d6b0-4777-ac38-f8bdd6827a4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips1cf940b3-d6b0-4777-ac38-f8bdd6827a4e-415x250-IndiaHerald.jpgరాగి అటుకులను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారు రాగి అటుకులను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. వీటితో స్మూతీని చేసి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. రాగి అటుకులను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాగి అటుకులు ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి.రాగి అటుకులతో తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజHealth Tips{#}Flattened rice;Almonds;Mixie;bhavana;Heart;Cholesterol;Manamఈ స్మూతి తాగితే ఏ జబ్బు రాదు?ఈ స్మూతి తాగితే ఏ జబ్బు రాదు?Health Tips{#}Flattened rice;Almonds;Mixie;bhavana;Heart;Cholesterol;ManamFri, 17 Nov 2023 21:36:00 GMTరాగి అటుకులను తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధిక బరువు తగ్గాలనుకునే వారు రాగి అటుకులను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. వీటితో స్మూతీని చేసి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు కలుగుతుంది. రాగి అటుకులను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాగి అటుకులు ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి.రాగి అటుకులతో తీసుకోవడం వల్ల ఎముకలు చాలా ధృడంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా అదుపులో ఉంటాయి. ఇవి చాలా ఈజీగా జీర్ణమవుతాయి.మలబద్దకం సమస్య తగ్గుతుంది.జీర్ణసంబంధిత సమస్యలు ఉన్న వారు రాగులకు బదులుగా ఈ రాగి అటుకులను తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు వీటిని అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది.


ఇంకా వీటితో స్మూతీని తయారు చేసి తీసుకోవడం వల్ల పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.అలాగే శరీరంలో కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది.ఇంకా అలాగే శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. రాగి అటుకులతో స్మూతీని తయారు చేయడం చాలా ఈజీ.ఇక ఈ స్మూతీని తయారు చేసుకోవడానికి జార్ లో రుచికి తగినంత పటిక బెల్లం, నానబెట్టిన చియా విత్తనాలు, నానబెట్టి పొట్టు తీసిన బాదం గింజలు ఇంకా ఒక కప్పు నీళ్లు పోసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.ఆ తరువాత ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని అందులో ఒక కప్పు రాగి అటుకులు వేసి బాగా కలిపి తినాలి. ఇలా రాగి అటుకులతో స్మూతీని తయారు చేసి తీసుకోవడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. ఇంకా అలాగే ఆరోగ్యాని కూడా మేలు కలుగుతుంది. ఈ విధంగా రాగి అటుకులు  మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకే వీటిని  ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>