BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bus-yatra526bdb64-5bcf-4da0-aca1-1d7beb91ce30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bus-yatra526bdb64-5bcf-4da0-aca1-1d7beb91ce30-415x250-IndiaHerald.jpgతెలంగాణలో నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ప్రారంభం అవుతోంది. దీనికి ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఇవాళ సాయంత్రం 4గం.లకు గన్ పార్క్ నుంచి నిరుద్యోగుల బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. దీనికి నిరుద్యోగులంతా భారీ సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను ప్రో. హరగోపాల్ గారు, ప్రో. కోదండరామ్ గారు, ఆకునురి మురళి గారు, ప్రో. డా.రియాజ్ గార్లు జెండా ఊపి ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నుండి సాయంత్రం 4గం.లకు బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. 15 నుంచి bus yatra{#}murali;Yatra;bus;Evening;Telangana;Assembly;Chaitanyaఈ కొత్త యాత్రతో.. కేసీఆర్‌కు మరో తలనొప్పి?ఈ కొత్త యాత్రతో.. కేసీఆర్‌కు మరో తలనొప్పి?bus yatra{#}murali;Yatra;bus;Evening;Telangana;Assembly;ChaitanyaWed, 15 Nov 2023 09:53:56 GMTతెలంగాణలో నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర ప్రారంభం అవుతోంది. దీనికి ఎన్నికల కమిషన్ అనుమతించింది. ఇవాళ సాయంత్రం 4గం.లకు గన్ పార్క్ నుంచి నిరుద్యోగుల బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. దీనికి నిరుద్యోగులంతా భారీ సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రను ప్రో. హరగోపాల్ గారు, ప్రో. కోదండరామ్ గారు, ఆకునురి మురళి గారు, ప్రో. డా.రియాజ్ గార్లు జెండా ఊపి ప్రారంభించనున్నారు.


అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నుండి సాయంత్రం 4గం.లకు బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది. 15 నుంచి 25 వరకు తెలంగాణ వ్యాప్తంగా నిరుద్యోగ యాత్ర జరుగుతుంది. ఈయాత్ర ప్రధాన  లక్షాలు ఏంటంటే గత 10 ఏళ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వా ల ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల, పరీక్ష నిర్వహణ లోపాలపై ఛార్జ్ షీట్ విడుదల చేసి ప్రచారం చేయడమే. అలాగే TSPSC ప్రక్షాళనకు డిమాండ్ చేయడం, ఉద్యోగ నియామకాల గూర్చి KTR, హరీష్ రావు ల తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడం.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>