MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeaca5710-ab58-40bb-8a4d-8a6960520473-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeaca5710-ab58-40bb-8a4d-8a6960520473-415x250-IndiaHerald.jpgప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమా ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు సలార్. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఏర్పడ్డాయి. కేజిఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు ప్రశాంత్. యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ 1 2 సినిమాలో ఒకదానితో ఒకటి పోటీపడి భారీ కలెక్షన్స్ లో సైతం సొంతం చేసుకున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ గా tollywood{#}Yash;Christmas;prasanth;KGF;Prasanth Neel;Prashant Kishor;Prabhas;prashanth neel;Hero;India;media;Cinema;Director;Decemberప్రభాస్ సాలార్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన యశ్..!?ప్రభాస్ సాలార్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన యశ్..!?tollywood{#}Yash;Christmas;prasanth;KGF;Prasanth Neel;Prashant Kishor;Prabhas;prashanth neel;Hero;India;media;Cinema;Director;DecemberWed, 15 Nov 2023 13:11:00 GMTప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమా ఏది అంటే అందరూ టక్కున చెప్పే పేరు సలార్. ఇక ఈ సినిమా కోసం పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అభిమానులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఏర్పడ్డాయి. కేజిఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయాడు ప్రశాంత్.  యష్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ 1 2 సినిమాలో ఒకదానితో ఒకటి పోటీపడి భారీ కలెక్షన్స్ లో సైతం సొంతం చేసుకున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ గా వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై అన్ని భాషల్లో భారీ విజయాన్ని అందుకుంది.

ఇప్పుడు ప్రభాస్ తో సలార్ అనే చేస్తున్నాడు ప్రశాంత్. టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ మూవీ పై అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఎట్టకేలకు సలార్ నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. సలార్ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 1 న విడుదల చేయనున్నారు. అలాగే ను డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన పోస్టర్స్ దగ్గర నుంచి మొన్నామధ్య వచ్చిన గ్లింప్స్ వరకు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించాయి. సలార్ లు గతంలో వచ్చిన కేజీఎఫ్ కు లింక్ ఉంటుందని టాక్ ఎప్పటి నుంచో నడుస్తుంది.

అంతేాదండోయ్ చిత్రయూనిట్ కూడా ఈ విషయం పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా హైప్ ను బాగా పెంచేస్తుంది. ఇక ఈ క్రమంలో సలార్ గురించి గతంలో యశ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అయితే  గతంలో కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ లో యశ్ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ నాకు చెప్పిన దాంట్లో కేజీఎఫ్ అనేది చాలా చిన్న భాగం మాత్రమే అంతకు మించినది ప్రశాంత్ దగ్గర ఉంది అని అన్నాడు. దానికి ప్రశాంత్ కూడా నిజమే అని ఒప్పుకున్నాడు. దాంతో యశ్ అప్పుడు చెప్పింది సలార్ గురించే అని అంటున్నారు అభిమానులు. అంతేకాదు సలార్ సినిమా కే జి ఎఫ్ ను మించేలాగా ఉంటుంది అని అంటున్నారు. అలా ఇప్పుడు ఈ సినిమాపై చేసిన కామెంట్లు మరొకసారి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>