MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6d5d6254-212d-475e-bb8e-9cebd4e31e32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6d5d6254-212d-475e-bb8e-9cebd4e31e32-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్ మిగిలిన హీరోల కంటే కాస్త విభిన్నంగా ఉంటుంది అని చెప్పొచ్చు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు బాలకృష్ణ. ఇక తన మొదటి సినిమా నుండి ఈ విధంగా క్రేజ్ సంపాదించుకుంటూ వస్తున్నాడు. అలా మాస్ ఇమేజెస్ ను పొందడం బాలయ్య కేవలం మాస్ సినిమాలో మాత్రమే కాకుండా ఆదిత్య 369 భైరవ ద్వీపం వంటి ప్రయోగాత్మక సినిమాలను సైతం చేశాడు నందమూరి బాలయ్య. ఎన్ని జనరేషన్లో మారినా కూడా ఆయన క్రీజ్ మాత్రం అస్సలు తగ్గదు అని tollywood{#}manchu manoj kumar;mohan babu;Genre;adhithya;Lakshmi Devi;NTR;Mass;Balakrishna;Tollywood;Chiranjeevi;Hero;Industry;Cinemaబాలయ్య ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసిన సినిమా ఏదో తెలుసా..!?బాలయ్య ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసిన సినిమా ఏదో తెలుసా..!?tollywood{#}manchu manoj kumar;mohan babu;Genre;adhithya;Lakshmi Devi;NTR;Mass;Balakrishna;Tollywood;Chiranjeevi;Hero;Industry;CinemaWed, 15 Nov 2023 15:20:00 GMTటాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ క్రేజ్ మిగిలిన హీరోల కంటే కాస్త విభిన్నంగా ఉంటుంది అని చెప్పొచ్చు. సీనియర్ ఎన్టీఆర్ కొడుకు గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు బాలకృష్ణ. ఇక తన మొదటి సినిమా నుండి ఈ విధంగా క్రేజ్ సంపాదించుకుంటూ వస్తున్నాడు. అలా మాస్ ఇమేజెస్ ను పొందడం బాలయ్య కేవలం మాస్ సినిమాలో మాత్రమే కాకుండా ఆదిత్య 369 భైరవ ద్వీపం వంటి ప్రయోగాత్మక సినిమాలను సైతం చేశాడు నందమూరి బాలయ్య. ఎన్ని జనరేషన్లో మారినా కూడా ఆయన క్రీజ్ మాత్రం అస్సలు తగ్గదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అలాంటి సంచలన సినిమాలో బాలయ్య కెరియర్ లో చాలా ఉన్నాయి. అలా బాలయ్య ఫ్యాక్షన్ జోనర్ సినిమాలను టాలీవుడ్ కి పరిచయం చేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బాలయ్య పరిచయం చేసిన తర్వాత ఈ జోనర్ లో ఎన్నో సినిమాలు రావడం జరిగింది. అలా ఎన్నో సూపర్ హిట్ ఇండస్ట్రీ హిట్స్ అందించిన బాలయ్య అప్పట్లో మెగాస్టార్ చిరంజీవికి సమానంగా రెమ్యునరేషన్ ని తీసుకునేవాడు. ఇలాంటి హిట్ సినిమాలను చేసే బాలయ్యతో సినిమాలు చేయడానికి అప్పట్లో దర్శకులు క్యూ కట్టేవారు. ఆ రోజుల్లో బాలయ్య బాబు ఎంత బిజీగా ఉండేవారంటే..

ఒకే రోజు రెండు సినిమాలను విడుదల చేసేంత బిజీగా ఉండేదట ఆయన క్యాలెండర్. అప్పట్లో ఈ స్టార్ హీరో ఫ్లాప్ సినిమాలకు పూర్తి స్థాయి రెమ్యూనరేషన్ తీసుకునేవారు కాదట. అలాగే నా అనుకున్న వారి దగ్గర అసలు పైసా రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి. మంచు మనోజ్ హీరోగా నటించిన ఊ కొడతావా ఉలిక్కి పడుతావా అనే సినిమాలో బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. దీనికోసం ఒక్క రూపాయి కూడా అందుకోలేదు బాలకృష్ణ. మోహన్ బాబు మీద గౌరవంతో బాలకృష్ణ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇస్తామని తెలిపినా కూడా వద్దన్నారట. మంచు కుటుంబంతో ఉన్న సంబంధం వల్ల రెమ్యూనరేషన్ వద్దన్నారని గతంలోనే లక్ష్మీ పేర్కొంది. అలా ఆయన ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా సినిమాలు కూడా చేశారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>