MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc77e227f-bd91-47ff-b72e-e016db3c11d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodc77e227f-bd91-47ff-b72e-e016db3c11d7-415x250-IndiaHerald.jpgహీరోయిన్ కార్తిక నాయర్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. తెరపై కనిపించి చాలా కాలమే అయినప్పటికీ జోష్ సినిమా హీరోయిన్ అంటే గుర్తుపట్టొచ్చేమో. సీనియర్ నటి రాధా నట వారసురాలిగా జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దాని తర్వాత రంగం సినిమాతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును తెచ్చుకుంది. దాని తర్వాత దమ్ము బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాలలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ గా నటించి పలు సినిమాలు చేసి సక్సెస్ అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మకి టాలీవుడ్లో పెద్దగా ఆఫర్లు tollywood{#}Tollywood;Kollywood;job;Husband;Success;Josh;Athadu;Heroineసైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కార్తీక.. పెళ్లి ఎప్పుడంటే..!?సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న కార్తీక.. పెళ్లి ఎప్పుడంటే..!?tollywood{#}Tollywood;Kollywood;job;Husband;Success;Josh;Athadu;HeroineWed, 15 Nov 2023 18:27:00 GMTహీరోయిన్  కార్తిక నాయర్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. తెరపై కనిపించి చాలా కాలమే అయినప్పటికీ జోష్ సినిమా హీరోయిన్ అంటే గుర్తుపట్టొచ్చేమో. సీనియర్ నటి రాధా నట వారసురాలిగా జోష్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. దాని తర్వాత రంగం సినిమాతో సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపును తెచ్చుకుంది. దాని తర్వాత దమ్ము బ్రదర్ అఫ్ బొమ్మాలి వంటి సినిమాలలో హీరోయిన్గా నటించిన హీరోయిన్ గా నటించి పలు సినిమాలు చేసి సక్సెస్ అయినప్పటికీ ఈ  ముద్దుగుమ్మకి టాలీవుడ్లో పెద్దగా ఆఫర్లు రాలేదు.


దీంతో కోలీవుడ్ కి వెళ్లి అక్కడ సెటిల్ అవుదామని అనుకుంది. అక్కడ అడపా దడ సినిమాల్లో నటించి నటించింది అక్కడ కూడా అతనికి పెద్దగా ఆఫర్స్ సక్సెస్ రాకపోవడంతో నటనకి గుడ్ బై చెప్పి ఫారన్ కి వెళ్ళిపోయింది. అక్కడ ఒక ప్రముఖ కంపెనీలో జాబ్ చేస్తూ సెటిల్ అయింది. ఇక వెండితెరకు దూరమైన ఈ ముద్దుగుమ్మ గత నెల ఎవరికీ తెలియకుండా చాలా సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ నిశ్చితార్థం చేసుకున్నట్టు స్వయంగా ప్రకటించిన కార్తీక.. సోషల్‌ మీడియాలో పలు ఫొటోలు కూడా షేర్‌ చేసింది.

 అయితే అందులో కాబోయే వాడి ఫేస్‌ మాత్రం రివీల్‌ చేయలేదు. దాంతో కార్తీక వరుడు ఎవరా అని అంతా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఇక అందరికి శ్రమ ఇవ్వకుడదని అనుకుందేమో.. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది. ఈ మేరకు ఫొటో షేర్‌ చేసి భర్త ఫేస్‌ని రివీల్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇందులో కార్తీక తన కాబోయే భర్తతో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. వీరిద్దరిని చూసి మేడ్‌ ఫర్‌ ఈజ్‌ అదర్‌ అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరికొందరు వారికి కంగ్రాట్యులేషన్స్ తెలుపుతున్నారు. ఇక తన కాబోయే భర్త పేరు రోహిత్ అని చెప్పకు వచ్చింది. కార్తిక కానీ అతడు ఏం చేస్తాడు అన్నది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>