MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajaycfc20f3e-93f9-4332-a1c7-4ab49069ecc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ajaycfc20f3e-93f9-4332-a1c7-4ab49069ecc4-415x250-IndiaHerald.jpgపాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అజయ్ భూపతి ఈ మధ్య కాలంలో వరసగా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో Ajay{#}raj;Kannada;Posters;Tamil;Yevaru;Audience;Telugu;November;Payal Rajput;ajay;Hindi;Interview;Box office;tuesday;Cinema"మంగళవారం" మూవీకి సంబంధించిన సూపర్ అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!"మంగళవారం" మూవీకి సంబంధించిన సూపర్ అప్డేట్ ను ప్రకటించిన చిత్ర బృందం..!Ajay{#}raj;Kannada;Posters;Tamil;Yevaru;Audience;Telugu;November;Payal Rajput;ajay;Hindi;Interview;Box office;tuesday;CinemaWed, 15 Nov 2023 07:51:00 GMTపాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని నవంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ దర్శకుడు అయినటువంటి అజయ్ భూపతి ఈ మధ్య కాలంలో వరసగా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని ఇందులో అనేక ట్విస్ట్ లు ఉంటాయి అవి మీరు ఎవరు వివరించలేరు అని చెప్పుతూ రావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. 

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఇకపోతే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే గతంలో అజయ్ భూపతి "ఆర్ఎక్స్ 100" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించి తన నటనతో ... అందచందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇకపోతే మరోసారి అజయ్ ... రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కాంబోలో రూపొందిన మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి వీరి కాంబో ని రూపొందిన రెండవ సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>