Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/8cce461fd7d-4737-4ac7-b7d5-d25c84ba0662-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/8cce461fd7d-4737-4ac7-b7d5-d25c84ba0662-415x250-IndiaHerald.jpg2011 వన్డే వరల్డ్ కప్ ను ధోని కెప్టెన్సీ లో గెలిచిన తర్వాత పటిష్టమైన భారత జట్టుకు ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. గతంలో కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేకపోయింది టీమిండియా. అయితే ఇక ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీ లో తొలిసారి సొంత గడ్డపై ప్రపంచకప్ టోర్నీ ఆడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది భారత జట్టు. ఇప్పటివరకు జరిగిన లీగ్ మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధించి అజేయంగా ని8cc{#}MS Dhoni;Mixie;vishwa;VIRAT KOHLI;Hanu Raghavapudi;Audience;New Zealand;World Cup;Indiaసెమీస్ లో ఇండియా గెలుస్తుంది.. జోష్యం చెప్పిన ఆస్ట్రాలజర్?సెమీస్ లో ఇండియా గెలుస్తుంది.. జోష్యం చెప్పిన ఆస్ట్రాలజర్?8cc{#}MS Dhoni;Mixie;vishwa;VIRAT KOHLI;Hanu Raghavapudi;Audience;New Zealand;World Cup;IndiaWed, 15 Nov 2023 10:50:00 GMT2011 వన్డే వరల్డ్ కప్ ను ధోని కెప్టెన్సీ లో గెలిచిన తర్వాత పటిష్టమైన భారత జట్టుకు ప్రపంచ కప్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. గతంలో కోహ్లీ కెప్టెన్సీలో ఒక్కసారి కూడా విశ్వ విజేతగా నిలవలేకపోయింది టీమిండియా. అయితే ఇక ఇప్పుడు రోహిత్ కెప్టెన్సీ లో తొలిసారి సొంత గడ్డపై ప్రపంచకప్ టోర్నీ ఆడుతుంది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఈ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది భారత జట్టు. ఇప్పటివరకు జరిగిన లీగ్ మ్యాచ్ లలో వరుసగా విజయాలు సాధించి అజేయంగా నిలిచింది. ఒక ఓటమి కూడా ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది  అయితే ఇక నేడు కీలకమైన సెమీఫైనల్ లో న్యూజిలాండ్ జట్టుతో తలబడబోతుంది. అయితే గతంలో 2019 వరల్డ్ కప్ లో సెమీస్లో న్యూజిలాండ్ టీం భారత్ను ఓడించింది. దీంతో ఆరోజు క్రికెటర్లు పెట్టుకున్న కన్నీళ్ల గురించి ఇప్పటికి ప్రేక్షకులు మరిచిపోలేదు.


 అయితే ఇక నేడు మరోసారి న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అందరిలో ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలు కూడా తెరమీదికి వస్తూ వైరల్ గా మారిపోతున్నాయ్. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ తో జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ సుమిత్ బజాజ్ అంచనా వేశారు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. రోహిత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారు. న్యూజిలాండ్ 250 నుంచి 170 పరుగులు చేస్తుంది. దాన్ని భారత్ 47 నుంచి 48 ఓవర్లలో  చేదిస్తారు. కోహ్లీ, గిల్, రోహిత్ లు కీలకపాత్ర వహిస్తారు. భారత జట్టు ఫైనల్ లో కూడా విజయం సాధిస్తుంది అంటూ జోష్యం చెప్పారు సుమిత్ బజాజ్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>