MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-nair-boyfriende1919b66-c08b-4cf2-af2b-22d1ed7301ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthika-nair-boyfriende1919b66-c08b-4cf2-af2b-22d1ed7301ce-415x250-IndiaHerald.jpgసీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక్ నాయర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. గత నెలలో ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అభిమానులకు కానీ తన కాబోయే భర్త గురించి మాత్రం ఎలాంటి విషయాలు తెలియజేయలేదు.. కేవలం నిశ్చితార్థం ఫోటోలతోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని గంటల క్రితం తన కాబోయే వరుడు గురించి కొన్ని విషయాలను షేర్ చేయడం జరిగింది కార్తీక.. కార్తీక్ అన వివాహం చేసుకోబోయే అబ్బాయి పేరు రోహిత్ మినన్. అతనితో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటోలను సైతం KARTHIKA NAIR;BOYFRIEND{#}Naga Chaitanya;Karthik;jeevitha rajaseskhar;thulasi;Film Industry;Tulasi;Husband;Josh;Kollywood;Teluguఎట్టకేలకు తన కాబోయే భర్త ఫోటోని రివిల్ చేసిన కార్తీక..!!ఎట్టకేలకు తన కాబోయే భర్త ఫోటోని రివిల్ చేసిన కార్తీక..!!KARTHIKA NAIR;BOYFRIEND{#}Naga Chaitanya;Karthik;jeevitha rajaseskhar;thulasi;Film Industry;Tulasi;Husband;Josh;Kollywood;TeluguWed, 15 Nov 2023 22:00:00 GMTసీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక్ నాయర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. గత నెలలో ఈ అమ్మడు ఎంగేజ్మెంట్ సంబంధించి కొన్ని ఫోటోలను షేర్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అభిమానులకు కానీ తన కాబోయే భర్త గురించి మాత్రం ఎలాంటి విషయాలు తెలియజేయలేదు.. కేవలం నిశ్చితార్థం ఫోటోలతోనే సరిపెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని గంటల క్రితం తన కాబోయే వరుడు గురించి కొన్ని విషయాలను షేర్ చేయడం జరిగింది కార్తీక.. కార్తీక్ అన వివాహం చేసుకోబోయే అబ్బాయి పేరు రోహిత్ మినన్.

అతనితో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఇలా రాసుకు రావడం జరిగింది.. నిన్ను కలవడం అన్నది విధి నిన్ను ఇష్టపడడం అనేది ఒక మ్యాజిక్.. ఇకనుంచి మన జీవిత ప్రయాణం మొదలు పెట్టడానికి కౌంట్ డౌన్ ప్రారంభించాను అంటూ రాసుకు రావడం జరిగింది..అంతకుమించి తన కాబోయే భర్త గురించి ఏ విషయాలు తెలుపలేదు కార్తీక నాయర్. అయితే అభిమానులు మాత్రం తన భర్త గురించి తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉన్నారు. ప్రస్తుతం కార్తీక షేర్ చేసిన ఫోటోస్ సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండడంతో వీరికి శుభాకాంక్షలు సైతం తెలియజేస్తున్నారు.


కార్తీక నాయర్ మొదట నాగచైతన్య నటించిన జోష్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాగా.. ఆ తర్వాత కోలీవుడ్ లో నుంచి రంగం సినిమాతో మంచి పాపులారిటీ అందుకుంది ఆ తర్వాత పలు చిత్రాలలో నటించిన పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో అతి తక్కువ సమయంలోనే సినీ ఇండస్ట్రీకి దూరమైంది.. సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసి రాలేక కార్తీక్ ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది. అలాగే ఈమె చెల్లెలు (రాధ చిన్న కూతురు) తులసి కూడా పల సినిమాలలో నటించిన ప్రస్తుతం ఈమె కూడా సినిమాల పరంగా యాక్టివ్ గా లేనట్లు కనిపిస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>