MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav1b1a744d-dbed-4da5-b604-40cc4cba3d94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav1b1a744d-dbed-4da5-b604-40cc4cba3d94-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన ఉప్పెన మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు ఆది కేశవ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. శ్రీకాంత్ ఏం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ Vaishnav{#}naga;sithara;AdiNarayanaReddy;Panjaa;sree;srikanth;Kumaar;Reddy;Industry;surya sivakumar;Hero;Music;Mass;Heroine;Cinema"ఆదికేశవ" మూవీలోని "లీలమ్మో" సాంగ్ కి సూపర్ రెస్పాన్స్..!"ఆదికేశవ" మూవీలోని "లీలమ్మో" సాంగ్ కి సూపర్ రెస్పాన్స్..!Vaishnav{#}naga;sithara;AdiNarayanaReddy;Panjaa;sree;srikanth;Kumaar;Reddy;Industry;surya sivakumar;Hero;Music;Mass;Heroine;CinemaWed, 15 Nov 2023 08:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి పంజా వైష్ణవ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈయన ఉప్పెన మూవీ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొండపొలం ... రంగ రంగ వైభవంగా అనే సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు ఆది కేశవ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. శ్రీకాంత్ ఏం రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం విడుదల చేయబోతుంది. ఈ సినిమా కోసం విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఒక్కో దానిని విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని పాఠాలను విడుదల చేశారు. ఇకపోతే రెండు వారాల క్రితం ఈ సినిమా నుండి "లీలమ్మో" అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు. ఇకపోతే ఈ సాంగ్ లో వైష్ణవ్ మరియు శ్రీ లీల తమ డాన్స్ తో ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నారు. అలాగే ఈ సాంగ్ ట్యూన్ కూడా బాగుండడంతో ఈ పాటకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఇప్పటి వరకు ఈ మూవీ లోని ఈ సాంగ్ 3 మిలియన్ ప్లస్ వ్యూస్ అందుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం కూడా అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే కొండపల్లి ... రంగ రంగ వైభవంగా మూవీ లతో అపజయాలను అందుకున్న వైష్ణవ్ ఈ సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>