Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc-03b50e99-c905-4af1-84dc-a57d1adfc4bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc-03b50e99-c905-4af1-84dc-a57d1adfc4bd-415x250-IndiaHerald.jpgఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ జట్టు దారుణమైన ప్రస్తానాన్ని కొనసాగించింది. ఏకంగా మొదట్లో రెండు విజయాలు సాధించి దూకుడు చూపించినప్పటికీ.. ఆ తర్వాత వరుస పరాజయాలతో డీల పడిపోయింది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే సెమీఫైనల్ అవకాశాలకు కూడా పూర్తిగా దూరమైపోయింది. ఇలాంటి సమయంలోనే ఇక చివరిలో రెండు మ్యాచ్లలో గెలిచినప్పటికీ మాత్రం అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది. లీగ్ దశతోనే సరిపెట్టుకొని టోర్ని నుంచి నిష్క్రమించింది టీం. అంతేకాదు వరల్డ్ కప్ లో చిన్న టీమ్స్ చేతుల్లో కూడా దారIcc.{#}Pakistan;India;World Cup;Dookudu;Australia;Heroine;Manam;aishwarya;marriage;Shoaib Akhtarఐశ్వర్యరాయ్ పై పాక్ మాజీ కామెంట్స్.. ఫైర్ అయిన అక్తర్?ఐశ్వర్యరాయ్ పై పాక్ మాజీ కామెంట్స్.. ఫైర్ అయిన అక్తర్?Icc.{#}Pakistan;India;World Cup;Dookudu;Australia;Heroine;Manam;aishwarya;marriage;Shoaib AkhtarWed, 15 Nov 2023 22:31:00 GMTఇండియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ జట్టు దారుణమైన ప్రస్తానాన్ని కొనసాగించింది. ఏకంగా మొదట్లో రెండు విజయాలు సాధించి దూకుడు చూపించినప్పటికీ.. ఆ తర్వాత వరుస పరాజయాలతో డీల పడిపోయింది పాకిస్తాన్ జట్టు. ఈ క్రమంలోనే సెమీఫైనల్ అవకాశాలకు కూడా పూర్తిగా దూరమైపోయింది. ఇలాంటి సమయంలోనే ఇక చివరిలో రెండు మ్యాచ్లలో గెలిచినప్పటికీ మాత్రం అవకాశాన్ని దక్కించుకోలేకపోయింది. లీగ్ దశతోనే సరిపెట్టుకొని టోర్ని నుంచి నిష్క్రమించింది టీం.


 అంతేకాదు వరల్డ్ కప్ లో చిన్న టీమ్స్ చేతుల్లో కూడా దారుణ పరాజయం పాలైంది  ఈ క్రమంలోనే ఇక ఆస్ట్రేలియా జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఆ దేశ మాజీలు అందరూ కూడా పాకిస్తాన్ టీం ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే అచ్చం ఇలాగే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కూడా పాకిస్తాన్ టీం పై విమర్శలు చేశాడు. కానీ ఇక ఈ విమర్శలు చేస్తూనే ఒక భారత హీరోయిన్ ను దీనిలోకి లాగడం సంచలనంగా మారిపోయింది. మనం ఆటగాళ్ల ప్రదర్శన పై మాట్లాడుతున్నారు. కానీ వారిని ముందుగానే సిద్ధం చేయాలని ఉద్దేశం ఎవరిలోనూ కనిపించలేదు. ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకుని.. పవిత్రమైన పిల్లలను కనాలి అంటే జరగదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు అబ్దుల్ రజాక్.



 ఇక ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఇలా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అతని పేరుపై అందరూ మండిపడుతున్నారు. ఏకంగా మిగతా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు సైతం అతని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్  మండిపడ్డాడు. రజాక్ చెప్పిన అసంబంధమైన జోకును నేను తీవ్రంగా ఖండిస్తున్న.. మహిళలను ఇలా కించపరచడం పద్ధతి కాదు. రజాక్ పక్కన కూర్చున్న వారు అతని ఆపాల్సింది పోయి నవ్వుతూ చప్పట్లు కొట్టడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు షోయబ్ అక్తర్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>