MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulb2977125-b945-4895-827a-e457569832ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulb2977125-b945-4895-827a-e457569832ee-415x250-IndiaHerald.jpgతన నటనతో అందాల ప్రదర్శనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎంతో మంది తెలుగు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన నటనతో ... అందాలతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీయేస్ట్ బ్యూటీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ నటి ఆఖరుగా తెలుగులో కొండపోలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ Rakul{#}Silver;rakul preet singh;Beautiful;Hindi;BEAUTY;Tollywood;media;Heroine;Telugu;Tamilఎల్లో కలర్ డ్రెస్లో హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రకుల్..!ఎల్లో కలర్ డ్రెస్లో హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన రకుల్..!Rakul{#}Silver;rakul preet singh;Beautiful;Hindi;BEAUTY;Tollywood;media;Heroine;Telugu;TamilTue, 14 Nov 2023 09:15:00 GMTతన నటనతో అందాల ప్రదర్శనతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ నటి ఇప్పటికే ఎంతో మంది తెలుగు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తన నటనతో ... అందాలతో ప్రేక్షకుల మనసు దోచుకొని ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీయేస్ట్ బ్యూటీగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే ఈ నటి ఆఖరుగా తెలుగులో కొండపోలం అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాల్లో నటించకుండా ఇతర భాష సినిమాలపై ఆసక్తిని చూపిస్తోంది. 

అందులో భాగంగా ప్రస్తుతం తమిళ్ మరియు హిందీ సినిమాలలో నటిస్తూ కెరియర్ ను ముందుకు సాగిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోసిన సందర్భాలు ఉన్నాయి. అలా తన అందాల ప్రదర్శనతో ఎన్నో సార్లు వెండి తెరపై సెగలు పుట్టించిన ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సినిమాల కంటే కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా తన అందాలను ఆరబోస్తూ వస్తోంది. అందులో భాగంగా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రాగా అందులో చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. 

ఇకపోతే తాజాగా రకుల్ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్నా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>