Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleabec1a57-e788-4efc-927a-d5193c9967be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleabec1a57-e788-4efc-927a-d5193c9967be-415x250-IndiaHerald.jpgదీపావళి పండుగ రోజు టీవీ లో ఆడియన్స్ కి ఒక మినీ ఫెస్టివల్ నడిచింది అనే చెప్పాలి. ఒకపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన 'జైలర్' చిత్రం జెమినీ టీవీ లో ప్రసారం కాగా, మరోవైపు బిగ్ బాస్ సీజన్ 7 స్పెషల్ దీపావళి ఎపిసోడ్ కూడా ప్రసారం అయ్యింది.జనాలకు ఏది చూడాలో అర్థం కాలేదు. బ్రేక్ వచ్చే వరకు జైలర్ చూసే వాళ్ళు కొంత మంది, బ్రేక్ తర్వాత బిగ్ బాస్ చూసే వాళ్ళు కొంతమంది. కానీ ఎక్కువ శాతం ఆడియన్స్ మాత్రం బిగ్ బాస్ ని చూసినట్టు గా తెలుస్తుంది. బిగ్ బాస్ ప్రభావం 'జైలర్' చిత్రం పై బలంగానే పడింది అని బార్socialstars lifestyle{#}Nijam;Mini;television;Drought;Episode;Bigboss;Blockbuster hit;Audience;Rajani kanth;festival;Diwali;Hero;Chitram;Cinemaఆ కారణంగా 'జైలర్' మూవీని టెలివిజన్ లో ఆదరించని ప్రేక్షకులు...!!ఆ కారణంగా 'జైలర్' మూవీని టెలివిజన్ లో ఆదరించని ప్రేక్షకులు...!!socialstars lifestyle{#}Nijam;Mini;television;Drought;Episode;Bigboss;Blockbuster hit;Audience;Rajani kanth;festival;Diwali;Hero;Chitram;CinemaTue, 14 Nov 2023 07:29:00 GMTదీపావళి పండుగ రోజు టీవీ లో ఆడియన్స్ కి ఒక మినీ ఫెస్టివల్ నడిచింది అనే చెప్పాలి. ఒకపక్క సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన 'జైలర్' చిత్రం జెమినీ టీవీ లో ప్రసారం కాగా, మరోవైపు బిగ్ బాస్ సీజన్ 7  స్పెషల్ దీపావళి ఎపిసోడ్ కూడా ప్రసారం అయ్యింది.జనాలకు ఏది చూడాలో అర్థం కాలేదు. బ్రేక్ వచ్చే వరకు జైలర్ చూసే వాళ్ళు కొంత మంది, బ్రేక్ తర్వాత బిగ్ బాస్ చూసే వాళ్ళు కొంతమంది. కానీ ఎక్కువ శాతం ఆడియన్స్ మాత్రం బిగ్ బాస్ ని చూసినట్టు గా తెలుస్తుంది. బిగ్ బాస్ ప్రభావం 'జైలర్' చిత్రం పై బలంగానే పడింది అని బార్క్ సంస్థ వారు అంటున్నారు.ఈమధ్య కాలం లో జెమినీ టీవీ లో ప్రసారమయ్యే సినిమాలకు టీఆర్ఫీ రేటింగ్స్ కరువు అయ్యాయి. రీసెంట్ గా టెలికాస్ట్ అయిన 'వాల్తేరు వీరయ్య' చిత్రానికి కూడా చాలా తక్కువ రేటింగ్స్ వచ్చాయి.

అలాంటి జెమినీ టీవీ లో బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతున్న సమయం లోనే జైలర్ చిత్రం టెలికాస్ట్ అవ్వడం పెద్ద మైనస్ అయ్యింది. థియేటర్స్ లో ఈ చిత్రం ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో, డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా అదే రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యింది.గత రెండు నెలల నుండి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో నాన్ స్టాప్ గా ట్రెండింగ్ అవుతూనే ఉంది. వచ్చే ఏడాది వరకు ట్రెండ్ అయిన ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాకి మొదటి టెలికాస్ట్ లో కేవలం 5 నుండి 6 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉందట. ఇది ఆ సినిమా రేంజ్ కి చాలా తక్కువ అనే చెప్పాలి.ఒకవేళ అంచనాలు తారుమారై ఈ చిత్రానికి 9 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వస్తే మాత్రం అద్భుతమైన రేటింగ్ అనే చెప్పొచ్చు.   మరో పక్క బిగ్ బాస్ దీపావళి ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అయ్యిందట. ఈ ఎపిసోడ్ కి 10 కి పైగానే టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.వీక్ డేస్ లో బిగ్ బాస్ ఎపిసోడ్స్ కి యావరేజి గా 7 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. గత సీజన్ కి ఇందులో సగం కూడా ఉండేది కాదట. వచ్చే వారం 'జైలర్' మరియు 'బిగ్ బాస్' దీపావళి ఎపిసోడ్ టీఆర్ఫీ రేటింగ్స్ అధీకారికంగా బయటకి రానున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>