Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccfab21dc8-2dc1-4eda-9987-283230bb5bca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iccfab21dc8-2dc1-4eda-9987-283230bb5bca-415x250-IndiaHerald.jpgసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు ఎన్నో రకాల అవార్ధులను ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇందులో ఐసీసీ ఇచ్చే ర్యాంకింగ్స్ తో పాటు ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు కూడా ఉంటాయి అయితే ఐసీసీ ఇచ్చే ఈ అవార్డులను దక్కించుకోవాలని ఎంతో మంది క్రికెటర్లు తెగ కష్టపడి పోతూ ఉంటారు. ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి తమ జట్టును గెలిపించుకోవాలని ఆశపడుతుంటారు అని చెప్పాలి. అయితే అంతర్జాతీయ క్రికెIcc{#}Cricket;India;INTERNATIONALభారత మహిళా మాజీ క్రికెటర్ కు.. ఐసీసీ అరుదైన గౌరవం?భారత మహిళా మాజీ క్రికెటర్ కు.. ఐసీసీ అరుదైన గౌరవం?Icc{#}Cricket;India;INTERNATIONALTue, 14 Nov 2023 13:15:00 GMTసాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను ప్రోత్సహించడానికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు ఎన్నో రకాల అవార్ధులను ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇందులో ఐసీసీ ఇచ్చే ర్యాంకింగ్స్ తో పాటు ఇక ప్లేయర్ ఆఫ్ ది మంత్, ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు కూడా ఉంటాయి  అయితే ఐసీసీ ఇచ్చే ఈ అవార్డులను  దక్కించుకోవాలని ఎంతో మంది క్రికెటర్లు తెగ కష్టపడి పోతూ ఉంటారు. ఎప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేసి తమ జట్టును గెలిపించుకోవాలని ఆశపడుతుంటారు అని చెప్పాలి.



 అయితే అంతర్జాతీయ క్రికెట్లో ప్రస్తుతం స్టార్ క్రికెటర్లుగా కొనసాగుతున్న వారిని మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్లపాటు క్రికెట్ లో సేవలందించి ఇక ఆ తర్వాత ఇలా క్రికెట్లో లెజెండ్స్ గా మారిపోయిన వారికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పుడు అరుదైన గౌరవం ఇస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇలా లెజెండ్స్ గా కొనసాగుతున్న వారందరినీ కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చేర్చడం లాంటివి చేస్తుంది. అయితే ఇలా ఆల్ ఆఫ్  ఫ్రేమ్ లో చోటు దక్కించుకోవాలని ఎంతోమంది ఈ మాజీ క్రికెటర్లు కూడా ఆశ పడుతూ ఉంటారు. ఇకపోతే ఇటీ ఇటీవల ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ప్రకటించగా.. ఇందులో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  చోటు సంపాదించుకున్నాడు.



 అయితే వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు క్రికెట్ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా భారత మహిళా క్రికెట్ లెజెండ్ కి కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కింది అని చెప్పాలి  భారత మహిళా జట్టుకు కెప్టెన్గా ఎంతగానో సేవలు చేసింది డయాన ఏడుల్డి. ఆమె ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు సంపాదించారు  డయానా 1976 నుంచి 93 మధ్య ఇండియా తరఫున 54 మ్యాచ్ లు ఆడారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఏరోడాక్స్ స్పిన్నర్ గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఇండియా నుంచి ఆల్ ఆఫ్ ఫేమ్ లో  చేరిన మొదటి మహిళా క్రికెటర్ గా  ఆమె రికార్డు సృష్టించారూ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>