Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebac0265b-4f8e-471b-a7e1-12e0b522c4c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylebac0265b-4f8e-471b-a7e1-12e0b522c4c7-415x250-IndiaHerald.jpgసినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా శివాజీ అందరికీ సుపరిచితమే. సుమారుగా 90 కి పైగా చిత్రాలలో ఆయన హీరో గా , విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.ఇక మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆయన ఉద్యమాలు చేపట్టి, తన గొంతుని బలంగా వినిపించాడు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ లో కొంత కాలం కొనసాగి, ఇప్పుడు రాజకీయ పరంగా దూరం గా ఉంటూ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నాడు. అలాంటి సమయం లో ఆయనకీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. ఇది శివాజీ కెరీర్ కి పెద్ద మలుపు అనే socialstars lifestyle{#}Chatrapathi Shivaji;Sivaji;Telugu Desam Party;Bigboss;Jagan;Andhra Pradesh;kalyan;GEUM;media;Hero;House;Telangana Chief Minister;CMపవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు....!!పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు....!!socialstars lifestyle{#}Chatrapathi Shivaji;Sivaji;Telugu Desam Party;Bigboss;Jagan;Andhra Pradesh;kalyan;GEUM;media;Hero;House;Telangana Chief Minister;CMTue, 14 Nov 2023 07:32:00 GMTసినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా శివాజీ అందరికీ సుపరిచితమే. సుమారుగా 90 కి పైగా చిత్రాలలో ఆయన హీరో గా , విలన్ గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించాడు.ఇక మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆయన ఉద్యమాలు చేపట్టి, తన గొంతుని బలంగా వినిపించాడు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ లో కొంత కాలం కొనసాగి, ఇప్పుడు రాజకీయ పరంగా దూరం గా ఉంటూ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నాడు. అలాంటి సమయం లో ఆయనకీ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ వచ్చింది. ఇది శివాజీ కెరీర్ కి పెద్ద మలుపు అనే చెప్పాలి.మైండ్ గేమ్ తో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ ఆడిస్తున్నాడు శివాజీ ప్రస్తుతానికి అయితే టాప్ 3 స్థానాల్లో ఒక స్థానం శివాజీ కి ఫిక్స్ అయిపోయింది.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరకు శివాజీ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారు మోగిపోయింది. అందుకే ఆయనకీ సంబంధించిన వీడియోలు, గతం లో ఆయన చేసిన కామెంట్స్ ఎదో ఒకటి సోషల్ మీడియా లో కనిపిస్తూనే ఉంది. గతం లో ఆయన పవన్ కళ్యాణ్ మీద చేసిన కొన్ని కామెంట్స్ పవన్ అభిమానులు సైతం అంగీకరించే రేంజ్ లో ఉన్నాయి.

శివాజీ మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ తల్చుకుంటే ముఖ్య మంత్రి అవ్వడం మాత్రమే కాదు, రాష్ట్రం లో ఏర్పడిన ఎన్నో సమస్యలకు పరిష్కారం కూడా చూపగలడు. అంతటి ప్రజాధారణ మరియు పవర్ ఉన్న వ్యక్తి ఆయన. కానీ ఎందుకో ఫోకస్ మాత్రం సరిగా చెయ్యడం లేదు. ఈ విషయం లో నేను ముఖ్యమంత్రి జగన్ గారిని మెచ్చుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు.ఇంకా ఆయన మాట్లాడుతూ 'ఎందుకు మెచ్చుకుంటున్నాను అంటే, జగన్ గారికి ముఖ్యమంత్రి సీట్ మీద ఫుల్ ఫోకస్ ఉన్నింది. నాకు ఆ కుర్చీ కావాలి అని బలంగా అనుకున్నాడు. కుర్చీ సంపాదించే వరకు నిద్రలు కూడా లేకుండా ఫోకస్ గా జనాల్లో తిరిగాడు, సీఎం సీట్ లో కూర్చున్నాడు. పవన్ కళ్యాణ్ లో ఆ కసి లేదు. అంత ఫోకస్ కూడా లేదు, ఆ కసి మరియు ఫోకస్ ఉంటే కచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయిపోతాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ కసి మిస్ అవుతుంది, అదే నాకు బాధ కలిగిస్తున్న విషయం' అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>