BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/fire57c0b3ab-2826-49b2-924e-5797ced522d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/fire57c0b3ab-2826-49b2-924e-5797ced522d7-415x250-IndiaHerald.jpgకెమికల్ డబ్బాలు సెల్లార్ లో ఉంచడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలంగాణా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ వివరణ ఇచ్చింది. బజార్ ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఉదయం 9.34 గంటలకు ఫైర్ కాల్ వచ్చిందని...వెంటనే జూబ్లిహిల్స్, గౌలిగూడ, సాలర్జంగ్ మ్యూజియం, యకత్ పురా సహా మొత్తం 7 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఘటనాస్థలనాకి వెళ్ళే సరికి భవనం మొత్తం మంటలు వ్యాపించాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ FIRE{#}Fire engines;Pressనాంపల్లి అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదీ?నాంపల్లి అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదీ?FIRE{#}Fire engines;PressTue, 14 Nov 2023 10:11:00 GMTకెమికల్ డబ్బాలు సెల్లార్ లో ఉంచడం వల్లనే ప్రమాద తీవ్రత పెరిగిందని తెలంగాణా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ వివరణ ఇచ్చింది. బజార్ ఘాట్ అగ్నిప్రమాద ఘటనపై అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఉదయం 9.34 గంటలకు ఫైర్ కాల్ వచ్చిందని...వెంటనే జూబ్లిహిల్స్, గౌలిగూడ, సాలర్జంగ్ మ్యూజియం, యకత్ పురా సహా మొత్తం 7 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ  తెలిపింది. ఘటనాస్థలనాకి వెళ్ళే సరికి భవనం మొత్తం మంటలు వ్యాపించాయని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. 


భవనంలో చిక్కుకున్న 21 మందిని బయటకు తీసుకొచ్చామని వెల్లడించింది. వారిలో గాయాలపాలైన, అపస్మారక స్థితిలో ఉన్న  వారిని వెంటనే ఆస్పత్రికి తరలించామని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ  వివరించింది. కెమికల్ డబ్బాలు స్టోర్ చేసిన విషయంపై మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. ఇప్పటివరకూ ప్రమాదంలో 9 మంది మృతి చెందారని అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>